Telugu News » Tag » Karimnagar Earthquake
Karimnagar Earthquake శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాలలో భూప్రకంపనలు నమోదు అయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2:03 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఈ ప్రభావం సమీప జిల్లాలపై పడింది. రామగుండానికి పశ్చిమ నైరుతి దిశగా 8 కి.మీ దూరంలో.. కరీంనగర్ పట్టణానికి ఈశాన్య దిశగా 45 కి.మీ దూరంలో.. భూమికి 20 కి.మీ. లోతున.. భూకంప కంద్రం […]