Rashmika Mandanna : ‘నీకసలు విశ్వాసం అనేదే లేదా.?’ అంటూ కన్నడ సినీ అభిమానులు, నటి రష్మిక మండన్నపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రష్మిక మండన్నది కర్నాటక. కన్నడ సినిమాలనుంచే ఆమె నటనా ప్రస్థానం ప్రారంభమైంది. ‘కిరిక్ పార్టీ’ నటిగా ఆమెకు తొలి సినిమా. అయితే, తాను నటించిన తొలి సినిమా, ఆ సినిమాకి సంబంధించిన నిర్మాణ సంస్థ పేర్లను ప్రస్తావించేందుకు రష్మిక ఇష్టపడటంలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ, తనకు నటిగా తొలి అవకాశమిచ్చిన నిర్మాణ […]