Telugu News » Tag » Kannada Actor Manjunath
Kannada Actor Manjunath : సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని చాలామంది కలలు కంటారు. ఇక్కడ స్టార్లుగా స్థిరపడాలని ఎంతో మంది ఆశిస్తారు. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కొందరికి మాత్రమే స్టార్ ఇమేజ్ దక్కుతుంది. అయితే ఇండస్ట్రీలో ఎదగలేకపోయిన కొందరు అక్రమ మార్గాలు ఎంచుకుంటారు. ఇలాంటి వారు కొన్ని సార్లు అడ్డదార్లు తొక్కుతుంటారు. చివరకు కటకటాల పాలు అవుతంటారు. ఇప్పుడు ఓ కన్నడ నటుడు చేసిన పని కూడా ఇలాగే ఉంది. కన్నడలో […]