Telugu News » Tag » Kanna Lakshminarayana
Kanna Lakshminarayana : ఏపీ బీజేపీ పార్టీకి అతిపెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొన్న ఈ విషయంపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. తన గుంటూరులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన గతంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పని చేశారు. కాగా సోము వీర్రాజు పార్టీ […]
Kanna Lakshminarayana : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏం జరుగుతోంది.? అన్నది ఆ పార్టీ నేతలకే అర్థం కాని పరిస్థితి. ఏపీ బీజేపీలో టీడీపీ సానుభూతిపరులున్నారు.. వైసీపీ సానుభూతిపరులున్నారు.. జనసేన సానుభూతిపరులు కూడా వున్నారు. మరి, బీజేపీ సానుభూతిపరుల సంగతేంటి.? వాళ్ళూ వున్నారు. సమన్వయం లేదు.. అంతా గందరగోళమే.! ఔను, అసలు ఏపీ బీజేపీలో సమన్వయమే లేదు. పేరుకే సోము వీర్రాజు.. ఎక్కువగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతుంటారు. కొందరేమో వైసీపీకి మద్దతుగా మాట్లాడతారు, కొందరు టీడీపీకి మద్దతుగా.. […]
kanna lakshminarayana : కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు. మరో మూడేళ్ల వరకూ ఎన్నికలు లేవు. దీంతో బీజేపీతో పాటు ఏ పార్టీ ఆయనను పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు ఆయన ఒక్కసారిగా గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కింగ్ మేకర్ గా మారాలనుకుంటున్నారట. దీనికోసం గుంటూరు కార్పొరేషన్ లోని అన్ని డివిజన్ లలో బీజేపీ, జనసేన […]
Janasena పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి చేరిన కీలక వ్యక్తి మాజీ సీఐడీ జేడీ లక్ష్మీనారాయణ, ఆయన రాకతో జనసేనకు మంచి క్రేజ్ వచ్చిన మాట వాస్తవం, ఆ తర్వాత ఆయన విశాఖ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత జనసేనకు దూరంగా వుంటూ వచ్చిన ఆయన, మరి కొద్దీ రోజుల్లోనే పార్టీ నుండి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించాడు. పార్టీ నుండి ఎందుకు వెళ్తున్నాను అనే దానికి ఆయన చెప్పిన […]
ఏపీలో బీజేపీకి, అధికార పక్షం వైసీపీకి తెరవెనుక స్నేహం నడుస్తోందనే ఆరోపణలు చాలారోజుల నుండి ఉన్నాయి. జగన్ ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యంగా ఉండటంతో, కావలసిన కార్యాలను చేయించుకుంటుండటంతో ఈ అనుమానం మొదలైంది. ఇక ఏపీ బీజేపీ టీడీపీని విమర్శించినంతగా అధికార పార్టీ మీద దృష్టి పెట్టకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అసలు బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం జరగడం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందని కూడ కొందరు అంటారు. ఎందుకంటే గత అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ పక్షపాతి. ప్రతి విషయంలోనూ వైసీపీ […]