Telugu News » Tag » Kangana Ranaut
Kangana Ranaut : బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కంగనా రనౌత్ ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఈ అమ్మడు ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టోరీకి ప్రాధాన్యమున్న పాత్రలకు కంగనా మొదటి ప్రాధాన్యం ఇస్తు వస్తుంది.. ఇదిలా ఉండగా నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా నాకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని అంటోంది ఈ సంచలన బ్యూటీ. కంగనా రనౌత్‌కు ఫైర్ బ్రాండ్ అని […]
Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో కంగనా నిర్మించింది. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా వేలాది మంది రాజకీయ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని […]
Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతోంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయినట్లే.! అన్నట్టు, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపైనా కంగనా రనౌత్ పూర్తి క్లారిటీతో వుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నది కంగనా రనౌత్ ఆలోచనగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పలేదుగానీ, రాజకీయాల్లోకి వస్తే మాత్రం బీజేపీ నుంచే.. హిమాచల్ ప్రదేశ్ నుంచే పోటీ […]
Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏం చేసినా సెన్సేషనే. కాంట్రవర్సీలతో అమ్మడు ఎక్కువగా సావాసం చేస్తుంటుంది. బాలీవుడ్ ప్రముఖ హీరోలపై ఎప్పుడూ అవాకులు చవాకులు పేలుతూ, వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. కంగనాలోని అది ఓ యాంగిల్ అయితే, సినిమాల పరంగా, ఆమె ఎంచుకునే సబ్జెక్ట్స్, స్క్రీన్‌పై కంగనా పర్‌ఫామెన్స్ అద్భుతహ అనిపిస్తాయ్. అంత మంచి నటి కంగనా. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలదు. తాజా బయోపిక్‌తో కంగనా మరోసారి కార్నర్ […]
Kangana : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్య కాలంలో కాస్త బరువు పెరిగినట్లుగా అక్కడి మీడియా వారు చర్చించుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఆమె సన్నగా నాజూకుగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆమె గతంతో పోలిస్తే దాదాపు 10 నుండి 12 కేజీల బరువు పెరిగి ఉంటుందంటూ బాలీవుడ్ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె బాలీవుడ్ మీడియాకు ఎక్కువగా మొహం చూపించేందుకు ఆసక్తి చూపించడం లేదట. ఎక్కడైనా […]
Ayan Mukerji : బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొందరు అయ్యో పాపం అంటుంటే మరి కొందరు మాత్రం సంకలు గుద్దుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నారు. అలియా భట్ ప్రతి సినిమాపై తనదైన శైలిలో స్పందించే కంగనా రనౌత్ బ్రహ్మాస్త్ర సినిమాపై కూడా స్పందించింది. వారసత్వంతో వచ్చిన నటీనటులు నటించే సినిమాల ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ ఆమె మరోసారి కామెంట్స్ […]
Kangana Ranaut: కొంతకాలంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బయోపిక్స్ అనేవి పక్కా సక్సెస్ ఫార్ములాగా మారిపోయాయి. క్యారెక్టర్, కాన్ ఫ్లిక్ట్, కట్టిపడేసే కథ ఉంటే చాలు.. హిస్టారికల్, పీరియాడికల్, కాంట్రవర్షియల్ అన్న తేడాలు లేకుండా బయోపిక్స్ కి ఓకే చెప్తున్నారు మేకర్స్ అండ్ స్టార్స్. కానీ హిట్, ఫ్లాప్ అంటూ కలెక్షన్ల లెక్కలు వేసుకోకుండా బయోపిక్స్ పై తెగ ఇంట్రస్ట్ చూయిస్తోంది బీటౌన్ క్వీన్ కంగనా. ఓవైపు కాంట్రవర్సీ కామెంట్స్ తో న్యూస్ లో స్పేస్ ఆక్యుపై […]
Dhaakad : కాంట్రవర్షియల్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె నటించిన తాజా చిత్రం ధాకడ్.మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డులు తిరగరాస్తుందనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలపడింది. క్లారిటీ ఇచ్చారు.. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రూ. 80- 85 కోట్ల మేర నష్టాన్ని చవిచూసిందని, ప్రేక్షకులు దారుణంగా […]
Kangana Ranaut : కాంట్రవర్షియల్ క్వీన్ కంగనా రనౌత్ ఒకప్పుడు మంచి విజయాలతో టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న విషయం తెలిసిందే. వరుసగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో పలకరిస్తున్న కంగనా రనౌత్ తలైవి` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించి అలరించింది. `ధాకడ్` లాంటి భారీ మాస్ యాక్షన్ చిత్రంలో యాక్షన్ క్వీన్ గా ధడ పుట్టించింది. కానీ ఇవి రెండూ పరాజయం పాలయ్యాయి. కొత్త చిత్రం.. ఈ ఏడాది ఓటీటీ లో `లాకప్` […]
Kangana Ranaut : మహారాష్ట్రలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో కుదుపునకు కారణం.. ఏక్‌నాథ్ షిండే.. అతనికి మంత్రి పదవీ ఇచ్చినా సంతృప్తి చెందలేదు. తిరుగుబాటు చేసి.. ఎమ్మెల్యేలతో క్యాంప్ వేశారు. శివసేనకు 55 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. అందులో 33 మంది షిండే క్యాంప్‌లో చేరినట్లయ్యింది. కంగనా వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అవసరమైతే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఉద్దవ్ థాక్రే.. గంటల వ్యవధిలోనే అధికారిక నివాసాన్ని […]
Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కాంట్రవర్సీ క్వీన్‌గా మారి నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయంగానే కాకుండా మరొకవైపు అగ్రహీరోలపై కూడా ఊహించని విధంగా విమర్శలు చేసుకుంటూ వచ్చింది. అయితే కంగనా తనకు ఎవరూ సాటి లేరు అనే విధంగా కూడా ప్రవర్తించినట్లు అనిపించింది. అయితే ఇటీవల వచ్చిన ధాకడ్ సినిమా ఆమె మార్కెట్ ను అయితే ఒక్కసారిగా డౌన్ అయ్యేలా చేసింది. ఏమైంది కంగనా? కంగనా రనౌత్ […]
Kangana Ranaut : ఫాఫం కంగనా రనౌత్. ఒకే ఒక్క సినిమాతో సీ-గ్రేడ్ నటి అయిపోయింది. కంగన నటించిన ‘ధాకడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వెరీ వెరీ పూర్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఇండియాలో ఒకే ఒక్క లేడీ సూపర్ స్టార్.. అది తానేనంటూ కంగనా రనౌత్ పదే పదే సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకుంటుంటుంది. అదే ఇప్పుడామె కొంప ముంచేసింది. దీపికా పడుకొనే నుంచి తాప్సీ వరకూ ఎవ్వర్నీ కంగన వదిలిపెట్టదు. అందర్నీ […]
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో అటు సినిమా, ఇటు రాజకీయ నాయకులని కూడా వదలకుండా విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన ధాకడ్ చిత్రం త్వరలో విడుదల కానుండగా, ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. తాజాగా కంగనా తిరుమలలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తిరుమల వారిని దర్శించుకున్నారు. సోమవారం […]
Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ వివాదాలతోనే కాదు హాట్ నెస్‌తోను హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ ఉంటుంది. ఈ అందాల ముద్దుగుమ్మ చేసే సందడి కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. మాటలతోనే అవతలి వాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ఇక తను చేసే ట్వీట్స్, పోస్టులు ప్రతీది వైరల్ అవ్వాల్సిందే. ఇటీవలే తను హోస్ట్ గా చేసిన లాకప్ షో పూర్తయింది. ప్రస్తుతం కంగనా ధాకడ్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ […]
Kangana Ranaut And Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందులో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పరిశ్రమ నన్ను భరించలేదు. కావున హిందీ సినిమాలు చేసి సమయం వృధా చేసుకోనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ మీడియా మహేష్ వ్యాఖ్యలకు పెడర్ధాలు తీస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా వివరణ […]