అమెరికాలో జరగవలిసిన ఎలక్షన్ల కోసం అభ్యర్థులు హోరా హోరిన ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షడు రోనాల్డ్ ట్రంప్ కూడా బరిలో ఉన్నాడు. అలాగే డెమొక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీపడుతున్నారు. అయితే కమలా హారిస్ ఇవాళ అమెరికాలో అమరులైన పలు ఆఫ్రికన్ అమెరికన్లను గుర్తుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. జాతి అహంకారానికి మందులేదు అని అన్నారు. అలాగే డెమొక్రాట్లకు అధికారమిస్తే చట్టం ప్రకారం అందరికీ సమన్యాయం జరిగేలా పని చేస్తామన్నారు. […]
అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ పెను ప్రమాదం నుండి బయట పడ్డాడు. అయితే ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్-1 విమానం ప్రమాద అంచు దాక పోయింది. ఆదివారం రాత్రి వాషింగ్టన్లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ డ్రోన్ ఒకటి ఎగురుకుంటూ వచ్చి తాను ప్రయాణిస్తున్న విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. అయితే ఆ డ్రోన్ పసుపు, నలుపు రంగులో ఉంది. ఇక విమానాన్ని దాదాపు ఢీకొట్టేంత పని చేసిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం నుండి తప్పించుకోవడంతో […]
అమెరికా ఎన్నికల కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సంవత్సరం నవంబర్ లో జరగున్న ఎన్నికల కోసం అక్కడి నాయకులు కరోనా కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జోరు పెంచారు. అయితే ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఒక నాయకురాలు పోటీ చేయనున్నారు. డెమోక్రట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా […]