Telugu News » Tag » Kamala
టెక్నాలజీని మనకున్న తెలివిని పెంచుకోవడానికి, మన జీవిత విధానాన్ని మెరుగు పరుచుకోటానికి వాడుకోవాలి గాని దాని వల్ల ప్రమాదంలో పడకూడదు. అమెరికాలో ఒక తెలుగు యువతి ఒక జలపాతం దగ్గర సెల్ఫీ దిగుతూ అందులో పడి మృతి చెందింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (26) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం కొలంబియాలో […]