Ahimsa Movie Review : దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ అహింస. రానాను హీరోగా పరిచయం చేసిన తేజ ఇప్పుడు అభిరామ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మొదటి నుంచి బాగానే ప్రమోషన్లు చేశారు. పైగా తేజ దగ్గరుండి ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తేజ నుంచి వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా […]