Telugu News » Tag » Kamal Haasan
Project K Movie Latest Update : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంది. బాహుబలి సిరీస్ హిట్ అయిన తర్వాత ఈయన మరో హిట్ అందుకుంది కూడా లేదు.. అయినా కూడా ఈయన క్రేజ్ ఎనలేనిది అనే చెప్పాలి.. ఇక ఇటీవలే ఆదిపురుష్ వంటి భారీ సినిమా రిలీజ్ అయ్యి ఇది కూడా ప్లాప్ దిశగా దూసుకు పోతుంది. ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ లో ఉన్న […]
South India Actors : మొన్నటి వరకు మన సౌత్ సినిమాలకు నార్త్ లో పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ రాజమౌళి పుణ్యామా అని ఇప్పుడు మన సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలను మించి ఆడుతున్నాయి. వాటికంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాయి. దాంతో మన సౌత్ నుంచే పాన్ ఇండియా స్టార్లు పుట్టుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వారి సినిమాలకు కూడా భారీగా మార్కెట్ జరుగుతోంది. దాంతో వారు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు. ఇందులో […]
Rakul Preet Singh : సినిమా రంగంలో హీరోలను బేస్ చేసుకునే సినిమాలు వస్తాయనే విషయం మనకు తెలిసిందే. హీరోయిన్ల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం హీరోల ఆధారంగా మాత్రమే సినిమాలు వస్తాయి. పైగా రెమ్యునరేషన్ విషయంలో అయితే ఇద్దరికీ ఎంత తేడా ఉంటుందనేది మాత్రం అందరికీ బాగా తెలిసిందే. ఇక హీరోయిన్ల రెమ్యునరేషన్ పెంచాలని గతంలో చాలామంది భామలు సీరియస్ గా స్పందించారు. కంగనా రనౌత్, తాప్సీ లాంటి వారు ఎప్పటికప్పుడు దానిపై స్పందిస్తూనే […]
Star Heroine : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాతనే వారికి ఎక్కువగా ఫాలోయింగ్ పెరుగుతోంది. ఎందుకంటే ఆ రేంజ్ లో వారి విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇక వారి చిన్నప్పటి ఫొటోలు కూడా వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఓ పాప చీరకట్టుకున్న ఫొటో వైరల్ అవుతోంది. మీకు ఆ ఫొటో […]
Tollywood Heroes : సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది ఒకటి కంటే ఎక్కువ పెండ్లిలు చేసుకున్న వారు ఉన్నారు. అందులో చూసుకుంటే మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గురించే. ఆయన పెండ్లి అయి పిల్లలు పెద్దయ్యాక లక్ష్మీ పార్వతిని రెండో పెండ్లి చేసుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెను రెండో పెండ్లి చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా సీతాదేవిని మొదట వివాహం చేసుకున్నారు. ఆమె చనిపోయిన తర్వాత శ్యామలా […]
Star Heroine : ఈ ఫొటోలో ఉన్న పాపని గుర్తు పట్టారా? ఫ్యాన్స్ అయితే ఈమెను ఇప్పటికే పోల్చుకుని ఉండవచ్చు.. మాములు సాధారణ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. కానీ ఈమె అదృష్టం చాలా బాగుంది అందుకే తన కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటిపోయినా కూడా ఇప్పటికి తన హావ కొనసాగిస్తూనే ఉంది.. ఇక ఈమె కెరీర్ పీక్ స్టేజ్ […]
Shruti Haasan : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సక్సెస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదటి సక్సెస్ ని తెలుగులో దక్కించుకున్న శృతి హాసన్ ఆ తర్వాత హిందీ, తమిళం ఇతర భాషల్లో కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలతో సరిపెట్టుకోకుండా సిరీస్ లు మరియు మ్యూజిక్ వీడియోలు చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య […]
Kamal Haasan : కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన విశ్వనటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆయన తర్వాత వచ్చిన శృతిహాసన్ కూడా నటన పరంగా బాగానే మార్కులు వేయించుకుంది. కానీ ఓ విషయంలో మాత్రం తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటోంది. అదే బాయ్ ఫ్రెండ్స్ విషయంలో. బట్టలు మార్చినంత ఈజీగా ఆమె బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసింది. ఈ విషయంలో ఆమె తండ్రినే మించి పోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా […]
Director Shankar : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి, ఇదే సమయంలో శంకర్ మరోవైపు తమిళ చిత్రం ఇండియన్ 2 కూడా చిత్రీకరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో దర్శకులు ఒకేసారి రెండు సినిమాలను చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు దర్శకులు ఒకేసారి నాలుగైదు సినిమాలను చేశారు, కానీ ఇప్పుడు దర్శకులు మాత్రం ఒకే […]
Kamal Haasan And Mani Ratnam : విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న కమల్ హాసన్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. త్వరలో ఏ చిత్రంతో లోకనాయకుడు బాక్సాఫీస్ బరిలోకి దిగుతాడన్న ఎదురుచూపులకు పరదా దించుతూ మణిరత్నం డైరెక్షన్లో సినిమా అనౌన్స్ చేశాడు. 1987 లో విడుదలైన నాయకుడు తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో సినిమా రాలేదు. దాదాపు 36 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి […]
Shruti Haasan And Santanu Hazarika : వాట్.. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అవునండి బాబు మీరు విన్నది నిజమే. శృతిహాసన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఆమె ఆ తర్వాత వరుస హిట్లతో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే కెరీర్ పరంగా స్టార్ పొజీషన్‌కు వెళ్లిన ఆమె […]
Shruti Haasan : శ్రుతిహాసన్..లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు. ఈ మాత్రం బ్రాండ్ చాలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి. కానీ కేవలం ఓ లెజెండరీ హీరో వారసురాలిగా మాత్రమే జనాల్లో మిగిలిపోవాలనుకోలేదు శ్రుతి. మ్యూజిక్ డైరెక్షన్, సింగింగ్.. ఇలా యాక్టింగ్ ఒక్కటే కాకుండా ఇతర రంగాలలోనూ టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ నామినేషన్లు కూడా దక్కించుకుంది. ఆరేళ్ల వయసులోనే కమల్ హాసన్ నటించిన తెవర్ మగన్(క్షత్రియపుత్రుడు) మూవీలో […]
Director Shankar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, న్యూజిలాండ్‌లో ‘ఆర్సి 15’ సినిమాకి సంబంధించి సాంగ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్సి 15’ సినిమాకి సంబంధించి టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. చరణ్ […]
Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్యంతో నిన్న చెన్నయ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం రావడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి, సాధారణ జ్వరమేనని వైద్యులు చెప్పారనీ, రాత్రంతా అబ్జర్వేషన్లో వుంచి, ఉదయాన్నే డిశ్చార్జి చేశారనీ తొలుత వార్తలొచ్చాయి. కానీ, కమల్ హాసన్ ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు. జ్వరంతోపాటు, శ్వాస తీసుకోవడంలో కమల్ హాసన్ ఇబ్బంది పడుతున్నట్లు తాజాగా ఆసుపత్రి వర్గాలు మెడికల్ బులెటిన్ విడుదల […]
Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. నిన్ననే హైద్రాబాద్ వచ్చిన కమల్ హాసన్, ప్రముఖ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే. విశ్వనాథ్, కమల్ హాసన్‌కి సినీ గురువు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్‌ని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు కమల్ హాసన్. హైద్రాబాద్ నుంచి చెన్నయ్ తిరిగి వెళ్ళాక, ఒంట్లో కాస్త నలతగా వుండటంతో ప్రాథమిక వైద్య చికిత్స చేయించుకున్నారు. […]