Telugu News » Tag » kajal aggarwal wedding
అమ్మాయిలకు తాము ప్రేమించే లేదా పెళ్లి చేసుకువాలనుకునే అబ్బాయిల గురించి చాలా ఫాంటసీస్ ఉంటాయి. ఆరడుగులు ఎత్తు ఉండాలి, ఆరు పలకల దేహం ఉండాలి, గుబురైన గడ్డం, ఆరు అంకెల జీతం..ఇలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. అయితే అన్ని క్వాలిటీస్ అబ్బాయిలు దొరకాలంటే బ్రహ్మతో చెప్పి స్పెషల్‌గా డిజైన్ చేయించాలి. అది కష్టమైన టాస్క్ కాబట్టి తాము అనుకున్నవాటిలో ఎక్కువ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలతో జీవితం పంచుకుంటారు అమ్మాయిలు. ఇక ప్రియుడు ప్రేమను వ్యక్తపరచడంలో కూడా వారికి […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్ళి చేసుకుని ఓ ఇంటి కోడలు అయిపొయింది. అయితే గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది కాజల్. ఇక కాజల్ పెళ్ళిలో తన కుటుంబ సభ్యులతో కలసి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇక మొత్తానికి కాజల్ పెళ్లి చేసుకోవడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక కాజు గౌతమ్ ల జంట చూడముచ్చటగా కనిపిస్తుంది.