Telugu News » Tag » kajal agarwal
Balakrishna : నందమూరి బాలకృష్ణ కు జోడీగా నటించాల్సిందిగా అయిదు ఆరు సంవత్సరాల క్రితం కాజల్ అగర్వాల్ ను అడిగిన సమయంలో బిజీగా ఉన్నాను డేట్లు ఖాళీ లేవు అన్నట్లుగా సమాధానం ఇచ్చిందట. ఆ సమయంలో బాలయ్య కు జోడీగా మరో హీరోయిన్ ను తీసుకు రావాల్సి వచ్చింది. బాలయ్య సినిమా లో నటించే అవకాశం కాజల్ అగర్వాల్ కు రెండు సార్లు వచ్చిందట. రెండు సార్లు కూడా కావాలని సినిమాను కాదనుకుందట. అందుకు కారణం బాలకృష్ణ […]
Kajal : కాటుక కళ్ల కాజల్ అగర్వాల్ అంటే ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. అందుకే పెళ్లయినా ఏమాత్రం ఆ క్రేజ్‌కి ఢోకా లేదు కాజల్‌కి. పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యింది ఇటీవలే కాజల్ అగర్వాల్. తల్లిగా పొందాల్సిన అనుభూతిని పొందుతూనే కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ప్యాండమిక్ టైమ్‌లో తన పర్సనల్ లైఫ్‌ని అందంగా మలచుకుని, మళ్లీ ప్రొఫిషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది కాజల్. దటీజ్ చందమామ.! కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ […]
Kajal : అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కి ఓ చెల్లెలుంది. ఆమె కూడా పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ‘ఏమైంది ఈవేళ’ సినిమాలో నటించిందామె. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో చెప్పుకోదగ్గ విజయాన్నే అందుకుంది. దాంతోపాటుగా మరో రెండు మూడు సినిమాల్లోనూ నిషా నటించింది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే పెళ్ళి పీటలెక్కేసిన నిషా, తన అక్క కాజల్ పెళ్ళికి ఏకంగా ‘పెళ్ళి పెద్ద’ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. అక్కా చెల్లెళ్ళ […]
Kajal Agarwal : చందమామ కాజల్ అగర్వల్ ఇటీవల తల్లిగా ఓ క్యూట్ బేబీకి జన్మనిచ్చింది. అమ్మగా అన్ని రకాలా అనుభూతుల్ని ఎంజాయ్ చేసిన కాజల్ తిరిగి తన ప్రొఫిషన్‌లోకి అడుగుపెట్టేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారీలతో పాటూ కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. నిండు ‘చందమామ’ జిల్ జిల్ జిగేల్ గ్లామర్.. […]
Director Shankar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, న్యూజిలాండ్‌లో ‘ఆర్‌సి 15’ సినిమాకి సంబంధించి సాంగ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌సి 15’ సినిమాకి సంబంధించి టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. చరణ్ […]
Kajala Agarwal : చందమామ కాజల్ అగర్వాల్.. ఓ వైపు కెరీర్‌ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌నీ బాగా ఎంజాయ్ చేస్తోంది. అందులోనూ అమ్మతనాన్ని కాజల్ ఆస్వాదిస్తున్న తీరును మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాం. కాజల్ ముద్దుల తనయుడు నీల్ కిచ్లూ తన లైఫ్‌లోకి వచ్చాకా ఆనందం వెల్లివిరుస్తోందని తరచూ చెబుతూ వస్తోంది కాజల్. తన జీవితానికి ఓ అర్ధం, పరమార్ధం వచ్చింది నీల్‌కి తల్లి కాబోతున్నానని తెలిసినప్పుడే అని చందమామ ఆనందం వ్యక్తం చేస్తోంది. హ్యాట్సాఫ్ కాజల్ […]
Kajal Agarwal : చందమామ కాజల్ అగర్వాల్ తెగ కష్టపడిపోతోంది. ఇటీవలే తల్లిగా మాతృత్వపు అనుభూతుల్ని ఆస్వాదించి వచ్చిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు కత్తి పట్టి, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ తెగ చెమటలు కక్కేస్తోంది.మెున్నీ మధ్యనే గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఏకంగా మార్షల్ ఆర్ట్స్ చేసేస్తోంది. ట్రైనర్ సమక్షంలో సీరియస్‌గా ఫీట్లు చేస్తోంది చందమామ.‘కళరియపట్టు..’ అనేది ప్రాచీన […]
Kajal : చందమామ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ భాషల్లోనూ కాజల్ అగర్వాల్ తనదైన ముద్ర వేయించుకుంది నటిగా. అలాగే, కాజల్‌కి బిజినెస్‌లోనూ సెపరేట్ టేస్ట్ వుంది. చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలిసి ఇప్పటికే కాజల్ రకరకాల ఆన్‌లైన్ బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఆ రకంగా రెండు చేతులా సంపాదిస్తోంది కూడా. ఇక తాజాగా తన బిజినెస్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లే ఆలోచనలు చేసింది కాజల్ […]
Kajal Agarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు అన్నింటికీ చెక్ పెడుతూ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ కి సిద్ధమైంది. గతంలో కాజల్ అగర్వాల్ ఎలా అందంగా కనిపించిందో అంతకు రెట్టింపు అందంగా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో మాదిరిగానే మంచి ఫిజిక్ ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడే వర్కౌట్ లు మొదలు పెట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన కేవలం […]
Oscar Academy : ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు ప్రతి సంవత్సరం చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇస్తుంటారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కితే వారు చాలా అదృష్టంగా ఫీలవుతుంటారు. కరోనా వలన మధ్యలో వాయిదా పడ్డ ఈ కార్యక్రమం ఈ ఏడాది గ్రాండ్‌గా జరిగింది. సూర్య, కాజల్‌కి ఆహ్వానం.. ‘ఆస్కార్ అవార్డు‘ అని అందరు పిలిచినప్పటికీ దీని అధికారిక, లాంఛనప్రాయమైన పేరు ‘అకాడమీ అవార్డ్ […]
Kajal Agarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాతృత్వపు మధురిమల్లో మునిగి తేలుతోంది. కొడుకు నీల్ ఆలనాపాలన చూసుకుంటోంది. డెలివరీ తర్వాత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న ఆమె..కుమారుడివి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది. క్యూట్ నీల్.. అయితే కాజల్ ఇప్పటి వరకు షేర్ చేసిన ఫోటోల్లో తనయుడు రూపం కనిపించేది కాదు. తాజాగా కుమారుడు నీల్ ఫోటోను అభిమానులతో పంచుకుంది […]
Kajal Agarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు సినీ పరిశ్రమలో తన సత్తా చాటిన విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా ఈ బ్యూటీ అగ్రహీరోయిన్ గా కొనసాగింది. ఒకానొక సమయంలో టాప్ రేంజ్ లో మంచి పారితోషికం కూడా అందుకుంది. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ మొన్న ఆచార్య సినిమా వరకు చాలా బిజీగానే కనిపించింది. ఆచార్య సినిమాలో ఆమె చేసిన పాత్రను చివరికి […]
Kajal Agarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దశాబ్ధం పాటు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మ కాజల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. కాజల్ అగర్వాల్ 2020 […]
Kajal Agarwal: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య.ఇందులో కథానాయికగా కాజల్‌ని ఎంపిక చేయగా, కొద్ది రోజుల పాటు ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంది. అయితే ఆచార్య మూవీలో కాజల్ పాత్ర లేదంటూ ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. కాజల్ పాత్రకు ప్రాధాన్యత లేదని అందుకే ఆమెను సినిమా నుంచి తప్పించామని కొరటాల చెప్పారు. సినిమాకు సంబంధించి ప్రిరిలీజ్ ఈవెంట్ అయ్యాక.. కాజల్ విషయంలో ఎవరూ […]
Kajal Agarwal : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో తొలుత హీరోయిన్‌గా త్రిష పేరుని పరిశీలించారు.. ఆమెను ఖరారు చేశారు కూడా. కానీ, చివరి నిమిషంలో త్రిషని తప్పించి కాజల్ అగర్వాల్‌ని హీరోయిన్‌గా తీసుకుని, ఆమె మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే, చిరంజీవి పాత్ర నక్సలైట్ కావడంతో.. హీరోయిన్‌తో రొమాన్స్, డ్యూయెట్లు, కామెడీ అంటే బాగోదని.. ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివ మనసు మార్చుకున్నాడు. ఈ విషయమై కాజల్‌ని ఒప్పించి, అంతకు ముందు […]