Telugu News » Tag » Kadapa District
MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ అధికారులు నిన్న కడప జిల్లాలో పలు చోట్ల విచారణ జరిపారు. ఆ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిద్ధం అయ్యారు. కానీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. సీబీఐ అధికారుల యొక్క విచారణ కు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు అంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారులకు […]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నుండి అదికూడా పులివెందులలోని భాకరాపురంలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం నుంచే వైసీపీ నేతలు ఆశ్చర్యకరంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు ఒక హెచ్చరిక జారీ చేయటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం తుమ్మలపల్లి వద్ద యురేనియం కర్మాగారం గని విస్తరణ చేపట్టేందుకు 2021, జనవరి 6న రాష్ట్ర […]