Dhanush : కోలీవుడ్ లో కార్తి కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. గత ఏడాది ఖైదీ సినిమాతో వచ్చి సెన్షేషనల్ హిట్ అందుకున్న కార్తి తాజాగా సుల్తాన్ సినిమాతో వచ్చాడు. రష్మిక మందన్న తమిళంలో నటించిన మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాతో కార్తి పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. తెలుగు డబ్బింగ్ వర్షన్ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తమిళంలో మాత్రం మంచి వసూళ్ళు సాధించిందని సమాచారం. […]