Telugu News » Tag » KaalaMovie
సాధారణంగా సినిమా షూటింగ్ లో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను నిర్మిస్తారు. అయితే ఒక చిత్ర షూటింగ్ లో ప్రమాదం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే మలయాళ యంగ్ హీరో టొవినో థామస్ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే థామస్ నటిస్తున్న ‘కాలా’ అనే సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఇక తీవ్ర […]