Telugu News » Tag » ka paul comments on pawan kalyan
అతని మాటలు అందరికీ కామెడీగా ఉంటాయి.. కానీ అతను కమేడియన్ కాదు. అతని చేష్టలు జోకర్ లా ఉంటాయి, మరి అతను జోకర్ కాదు. వింత వింత చేష్టలు చేస్తూ.. పెద్ద పెద్ద డైలాగులతో అందరినీ ఆశ్యర్య చకితులను చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నేను ఇంత అంతా చెప్పుకుంటూ.. తనదైన శైలిలో వ్యవహరిస్తు ఉంటారు. మరి అతను ఎవరో అనుకుంటున్నారా.. అతనే నండి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. ప్రపంచాన్ని తనొక్కడే కాపాడుతున్నట్లు భ్రమ […]