Telugu News » Tag » ka paul
KA Paul : ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎంత గరంగరంగా సాగుతున్నాయో మనకు తెలిసిందే. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మధ్యమధ్యలో కేఏ పాల్ వేస్తున్న కామెడీ పంచులు జనాలను ఫుల్ నవ్విస్తున్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా అనంతపురంలో మాట్లాడిన కేఏ పాల్.. పవన్‌ను టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోయాడు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా పవన్‌ను ఆడేసుకుంటున్న ఆయన.. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. పవన్ కల్యాణ్ రాజకీయ నేత కాదు. […]
BRS : తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీ హోదా దక్కేందుకు సాధించాల్సిన సీట్లు ఓట్లు రాబట్టేందుకు మెల్ల మెల్లగా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం ఏపీలో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నేటి సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఏపీకి చెందిన పలువురు నాయకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులు […]
KA Paul : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ప్రజా శాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఐ విష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎ వెరీ హ్యపీ బర్త్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు కేఏ పాల్, ఏపీ ముఖ్యమంత్రికి. వైఎస్ జగన్‌కి దేవుడి దీవెనలు.. […]
KA Paul And Minister Roja : ఆయనంతే, ఎవర్నయినా తేలిగ్గానే తిట్టేయగలడు. ఆయన మాటకి హద్దూ అదుపూ వుండవు. ఆ మాటకొస్తే, ఆమె కూడా అంతే. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది. సరిపోయారు ఇద్దరూ.! ఒకరు కిలారి ఆనంద్ పాల్. ఇంకొకరు వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా. ఇద్దరూ ఇద్దరే.! కానీ, ఈ ఇద్దరికీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడటంలేదు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో తన పేరుని రోజా ప్రస్తావించడంపై […]
KA Paul : ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందిన విషయం తెల్సిందే. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి దాదాపుగా పది వేల ఓట్లు వెనుకపడ్డాడు. అధికార టీఆర్‌ఎస్ మరియు బీజేపీ అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం చేయడం తో పాటు అన్ని విధాలుగా ఓటర్లను ప్రలోభ పెట్టారు అనేది చాలా మంది వాదన. టీఆర్‌ఎస్ మరియు బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా సాధ్యం అయినంత వరకు ఖర్చు చేసేందుకు […]
Munugodu By Election : ఇటీవల మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు కూడా. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్థానాన్ని తాను కోల్పోవాల్సి వచ్చింది ఈ ఉప ఎన్నిక ద్వారా. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమయ్యింది మునుగోడులో. 2018లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి […]
KA Paul : డాక్టర్ కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్, ఉంగరం గుర్తుతో మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, వాస్తవానికి మునుగోడులో తమ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌ని బరిలోకి దించాలనుకున్నారుగానీ.. చివరికి తానే బరిలోకి దిగారు. తొలి రౌండ్‌లో కేఏ పాల్‌కి మొత్తంగా 34 ఓట్లు వచ్చాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇదే తొలి రౌండ్‌లో నోటాకి వచ్చిన ఓట్లు 29. […]
KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసిన విషయం విదితమే. గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారాయన. ఉంగరం ఆయన ఎన్నికల గుర్తు. మొత్తంగా రెండు చేతుల వేళ్ళకీ పది ఉంగరాలు పెట్టుకుని మరీ ఎన్నికల ప్రచారం చేసేశారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక ఫలితం నేడు తేలనుండగా, విజయోత్సవ ర్యాలీకి డాక్టర్ కేఏ పాల్, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దూసుకొచ్చిన బీజేపీ.. […]
Munugodu By Election : మునుగోడు ఉప ఎన్నికలో ఆసక్తికరమైన రీతిలో పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా ఓటింగ్ పుంజుకోవడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన బయల్దేరింది. సాయంత్రం 5 గంటల సమయానికి ఓటింగ్ ఏకంగా 77 శాతం దాటిందని అధికారులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో.. అంటే, 2018 ఎన్నికల్లో దాదాపు 91 శాతం ఓటింగ్ మునుగోడులో నమోదైనట్లు తెలుస్తోంది. ఈసారి 95 శాతం వరకూ ఓటింగ్ నమోదవ్వచ్చని అంచనా వేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల […]
KA Paul : అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికలు నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలతో పాటు ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాల్ కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఎన్నికలు వచ్చిన సమయంలో పాల్ చేస్తున్న హడావుడి అంతా కాదు. హీట్ పెంచే విధంగా ఉన్న వాతావరణంను ఆయన తన కామెడీతో చల్లబరుచుతున్నారు అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం […]
Munugodu : మునుగోడు ఉప ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను సిట్టింగ్ పార్టీ అయిన కాంగ్రెస్, అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ మరియు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలు […]
KA Paul: డాక్టర్ కేఏ పాల్.. కొత్తగా పరిచయం అవసరం లేదు ఈయన గురించి. ప్రపంచ శాంతి దూతగా ఒకప్పుడు కేఏ పాల్ పేరు మార్మోగిపోయేది.! ప్రపంచ దేశాల్లో క్రైస్తవ మత ప్రబోధకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కేఏ పాల్, కొన్నాళ్ళ క్రితం ప్రజా శాంతి పార్టీని స్థాపించారు. ఇప్పుడాయన మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. తొలుత ప్రజా గాయకుడు గద్దర్‌ని బరిలోకి దింపాలని చూసిన కేఏ పాల్, అనివార్య కారణాలతో తానే స్వయంగా బరిలోకి […]
KA Paul : ఎవరు ఏమనుకున్నాగానీ, డాక్టర్ కిలారి ఆనంద పాల్ అలియాస్ కేఏ పాల్ తన పని తాను చేసుకుపోతున్నారు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో. ‘ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తా.. రైతుల్ని ఆదుకుంటా.. ఆసుపత్రులు కట్టిస్తా.. కాలేజీలు కట్టిస్తా..’ అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కేఏ పాల్. తాజాగా కేఏ పాల్, మునుగోడులో సరికొత్త గెటప్‌లో సందడి చేశారు. పంచె కట్టారు.. ఫుల్ […]
KA Paul : రాజకీయాలకు బోల్డంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్ పాల్. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేఏ పాల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు మునుగోడులో కేఏ పాల్ సందడి చేస్తున్నారు. ఎప్పుడూ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తిట్ల ప్రవాహమేనా.? కేఏ పాల్ వుండగా.. ఎంటర్టైన్మెంట్‌కి లోటు ఏముంటుంది.? టన్నుల లెక్కన ఇస్తున్నారు కేఏ పాల్ మునుగోడులో ఎంటర్టైన్మెంట్. గెలిచేతా […]
KA Paul : నమ్మితే నమ్మండి, లేదంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో దూకెయ్యండి. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి డాక్టర్ కిలారి ఆనంద్ పాల్. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలో వున్నారు క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్. ఎన్నికల ప్రచారం సందర్భంగా కేఏ పాల్ దోసెలేస్తున్నారు.. ఇంకేవేవో చేస్తున్నారు. గ్రామ స్థాయిలో యువకులకు ఉద్యోగాలు ఇచ్చేస్తాననీ చెబుతున్నారు కేఏ పాల్. ఆయన చేస్తున్న కామెడీకి నవ్వాలో […]