Telugu News » Tag » K Viswanath
Jayalakshmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గానే కళా తపస్వి కే విశ్వనాథ్ మరణించిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు. అయితే ఈరోజు ఆదివారం ఆయన భార్య కూడా కన్నుమూశారు. జయలక్ష్మీ(86) గుండెపోటుతో చనిపోయారు. భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె అస్వస్థతతో బాధ పడుతున్నారు. కాగా నేడు ఆదివారం ఆమెకు గుండెపోటు వచ్చి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త మరణించిన 22 […]
Mega Star Chiranjeevi : కళా తపస్వి గా పేరు గాంచిన కే విశ్వనాథ్ మరణం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెలుగు సినీ పరిశ్రము అందించిన ఆయన తెలుగు వారికి ఎంతో గర్వకారణమైన మనిషి అనే చెప్పుకోవాలి. కాగా ఆయన మరణం తర్వాత ఆయన గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక ఆయన మరణంపై చిరంజీవి కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే కళాతపస్వితో తనకు ఉన్న అనుబంధాన్ని […]
K Viswanath : కళా తపస్వి కే విశ్వనాథ్ కొన్ని గంటల క్రితమే మరణించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆయన కాలం చేశాడు. సరిగ్గా శంకరాభరణం విడుదలైన రోజునే ఆయన కన్ను మూశారు. ఆయేన చివరి శ్వాస వరకు సినిమా కోసమే తపించారు. ఆయన నిన్న ఓ పాటను తన కొడుతో రాయిస్తూ అలా వాలిపోయారు. అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు చెప్పారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీలో విషాదం […]
K Viswanath : కళా తపస్వి కే విశ్వనాథ్ కొన్ని గంటల క్రితమే కన్ను మూశారు. ఇండియన్ సినిమాలకు ఆయన మరణం తీరని లోటని అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. శంకరాభరణం, స్వాతిముత్యం, సిరివెన్నెల లాంటి ఎన్నో ఆణిముత్యాలను ఆయన ఇండియన్ సినిమాలకు అందించారు. ఆయన సినిమాలు తెలుగు సీన పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా శంకరాభరణం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకు వచ్చింది. ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో పని చేయాలని చాలామంది […]
K Viswanath : సినిమా కోసమే ఆయన తపన.. సినిమా కోసమే ఆయన చివరి శ్వాసగా బతికాడు కళాతపస్వి కే విశ్వనాథ్. ఆయన ఫిబ్రవరి 2వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణం తెలుసుకుని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వెండితెరపై శంకరాభరణం, స్వాతిముత్యం, సినివెన్నెల లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ఆయన చిత్రసీమకు అందించారు. అలాంటి ఆయన మరణించడం నిజంగా సినీ పరిశ్రమకు తీరని లోటు అనే చెప్పుకోవాలి. కాగా ఫిబ్రవరి 2వ తేదీన […]
Megastar Chiranjeevi : దిగ్గజ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్ గురువారం అర్థరాత్రి కన్ను మూశారు. వయసు భారంతో పాటు అనారోగ్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన కొన్ని గంటల క్రితమే మరణించారు. అయితే ఆయన మరణం తెలుసుకుని సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కళాతపస్వి మరణంపై స్పందించారు. నాకు తండ్రి సమానులు అయిన కళాతపస్వి ఇకలేరు అనే విషయం నాకు ఎంతో దిగ్భ్రాంతిని […]