K Vishwanath: టాలీవుడ్లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కె.విశ్వనాథ్ పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. విశ్వనాథ్ చెన్నైలోని ఒక స్టూడియోలో టెక్నీషియన్‌గా తన సినీ కెరీర్ ప్రారంభించాడు. తరువాత శ్రీ. ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. దర్శకుడు రాంనాథ్ దగ్గర అసిస్టెంట్‌గా […]