Telugu News » Tag » K. Vishwanath Funeral
K Viswanath : కళా తపస్వి కే విశ్వనాథ్ కొన్ని గంటల క్రితమే మరణించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆయన కాలం చేశాడు. సరిగ్గా శంకరాభరణం విడుదలైన రోజునే ఆయన కన్ను మూశారు. ఆయేన చివరి శ్వాస వరకు సినిమా కోసమే తపించారు. ఆయన నిన్న ఓ పాటను తన కొడుతో రాయిస్తూ అలా వాలిపోయారు. అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు చెప్పారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీలో విషాదం […]