Telugu News » Tag » k vishwanath
Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్యంతో నిన్న చెన్నయ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం రావడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి, సాధారణ జ్వరమేనని వైద్యులు చెప్పారనీ, రాత్రంతా అబ్జర్వేషన్‌లో వుంచి, ఉదయాన్నే డిశ్చార్జి చేశారనీ తొలుత వార్తలొచ్చాయి. కానీ, కమల్ హాసన్ ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు. జ్వరంతోపాటు, శ్వాస తీసుకోవడంలో కమల్ హాసన్ ఇబ్బంది పడుతున్నట్లు తాజాగా ఆసుపత్రి వర్గాలు మెడికల్ బులెటిన్ విడుదల […]
Kamal Haasan : ఆయన విశ్వ నటుడే కావొచ్చు.. కానీ, గురువు ముందర శిష్యుడే కదా.! నిజానికి, కమల్ హాసన్‌కి గురువులు చాలామందే వున్నారు. ఆ గురువుల్లో మళ్ళీ ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ వెరీ వెరీ స్పెషల్. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. విశ్వనాథ్ చిత్రాలకు కమల్ హాసన్ స్పెషల్ ఎట్రాక్షన్ అయితే.. కమల్ హాసన్ నటనకు పదును పెట్టింది విశ్వనాథ్ అని అనుకోవచ్చేమో. గురువుని పరామర్శించిన శిష్యుడు.. కమల్ […]
Vishwanath : విశ్వనాథ్.. ఆర్ట్ డైరెకర్టర్.. కమర్షియల్ సినిమాల కన్నా మానవసంబంధాలకు, సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే సినిమాలు తీసే డైరెక్టర్. ఆయన తోటి డైరెక్టర్లు కమర్షియల్ సినిమాలు తీస్తుంటే.. విశ్వనాథ్ మాత్రం మొదటి నుంచి ఆర్ట్ సినిమాలను తీసేవారు. విశ్వనాథ్ సినిమా అనగానే శంకరాభరణం గుర్తొస్తుంది. గుర్తింపు ఉన్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. కేవలం కథ ఆధారంగానే సినిమా తీశారు. ఆ రోజుల్లో ఆ సినిమా సంవత్సరం పాటు ఆడిందంటే ఆ సినిమాను ఎంత గొప్పగా […]