Telugu News » Tag » k.raghavendra rao
Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసిందే. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ఓపెన్ గానే చెప్పేస్తుంటారు కృష్ణమురళి. అందుకే ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇదే ఆయన కెరీర్ మీద ఎఫెక్ట్ పడే విధంగా చేసిందని చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పటి నుంచే ఆయనకు అవకాశాలు అస్సలు రావట్లేదు. ఇదిలా ఉండగా ఆయన రీసెంట్ గా ఓ […]
Ram Gopal Varma : అప్పట్లో కుర్రాళ్ల కలల రాకుమారి శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సామాన్య జనాలే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా శ్రీదేవి అంటే పడి చచ్చిపోయేవారు. అప్పట్లో ఆర్జీవీ ఆమెకు పెద్ద అభిమానిగా ఉండేవారు. అయితే ఓ సమయంలో శ్రీదేవి కోసం ఆర్జీవీ రాఘవేంద్రరావకు వార్నింగ్ ఇచ్చాడు. అప్పట్లో శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆమెతో పాటు ఆర్జీవీ, రాఘవేంద్రరావు పాల్గొన్నారు. రాఘవేంద్రరావు తండ్రి సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో […]
Tammareddy Bharadwaj : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించి సూపర్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ డబ్బు తనకిస్తే పది సినిమాలు తీసి మొహాన కొడతానని తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు, రాఘవేంద్రరావు ఇంకా ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు […]
K Raghavendra Rao : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వివాదం నడుస్తోంది. త్రిబుల్ ఆర్ ను ఆస్కార్ లెవల్ కు తీసుకెళ్లడానికి రూ.80కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయించారని సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేశారు. అంత డబ్బు తనకు ఇస్తే 8 సినిమాలు తీసి వారి ముఖాన కొడుతాను అంటూ కామెంట్లు చేశారు. దాంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇదే విషయంపై ఆయన్ను అంతా విమర్శిస్తున్నారు. తెలుగు వాడికి ఇంత […]
Chiranjeevi : చిరంజీవి హీరోగా ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఆయన కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఇప్పుడంటే ఒక సినిమాకు ఏడాది నుంచి రెండు, మూడేండ్లు టైమ్ తీసుకుంటున్నారు. కానీ అప్పట్లో కేవల నెలల వ్యవధిలోనే సినిమాను తీసేవారు. అందునా అవి ఓ రేంజ్లో హిట్ అయ్యేవి. ఇప్పుడు సినిమా హిట్ ను వసూళ్ల రూపంలో కొలుస్తున్నారు. కానీ అప్పుడు మాత్రం ఎన్ని రోజులు ఆడింది అనే విషయాన్ని మాత్రమే […]
Vishnu Priya : సినిమాలు, టీవీ షోస్‌తో తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ విష్ణు ప్రియ. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిసారిగా పోవే పోరా షో తో టాలీవుడ్ బుల్లితెరకు పరిచయం అయింది. ఇక ఈ షో తర్వాత కొన్ని షోలలో మాత్రమే కనిపించింది. కానీ యాంకర్ గా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. విష్ణు రచ్చ.. తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, […]
Wanted PanduGod Movie Review : శతాధిక చిత్ర దర్శకుడు, కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా వ్యవహరించారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు […]
PanduGod Movie Event : ఒకప్పుడు సినీ పరిశ్రమని పైరసీ భూతం పట్టి పీడించేది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పైరసీ నిర్మాతల గుండెల్లో వణుకు పుట్టించింది. పైరసీ వలన పెద్ద సినిమా నిర్మాతలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు పైరసీ బెడద పట్టి పీడిస్తుంటే కొత్తగా ఓటీటీ బెడద ఎక్కువైందని కొందరు నిర్మాతలు వాపోతున్నారు. ఇదే విషయంపై తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీటీపై ఫైట్.. సినీ పరిశ్రమకు ఓటీటీ ఓ […]
Nagarjuna : శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు ఇటీవలి కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఆయన ప్రేమ కథాచిత్రాలే కాకుండా, ఆధ్యాత్మిక సినిమాలు కూడా చేశారు. ముఖ్యంగా నాగార్జునతోనే ఎక్కువగా డీవోషనల్ సినిమాలు చేశారు. అయితే చాలా రోజుల తర్వాత ఇద్దరి కాంబినేషన్లో మరో ఆధ్యాత్మిక చిత్రాన్ని రూపొందించే ఏర్పాట్లు జరగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ జోనర్లో ఉంటుందో.. డైరెక్టర్ రాఘవేందర్ రావు, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ఇప్పటి వరకు 9 సినిమాలొచ్చాయి. అందులో […]
K Raghavendra Rao శతాధిక చిత్రాల దర్శకుడు రాఘేవేంద్రరావు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందులో అన్నమయ్య చిత్రం ఒకటి. నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని అందించింది.చిత్ర యూనిట్ అంతా ఈ మూవీని ఓ యజ్ఞంలా భావించి సినిమా చేశారు. సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో వివాదాలు చెలరేగినా కూడా వాటిని అధిగమించి అన్నమయ్య సినిమా షూటింగ్ పూర్తి చేశాం. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే కంట […]
K Raghavendra Rao: మౌనముని, శతాధిక చిత్రాల దర్శకుడు కె రాఘవేంద్రరావు ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఖుష్బు, శిల్పా శెట్టి, టబు… ఇలా అనేక మంది స్టార్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన విశిష్ట దర్శకుడు ఆఫ్ స్క్రీన్‌లో తన మాయాజాలం చూపించాడు. చాన్నాళ్లపాటు రాఘవేంద్రరావు తన నోరు విప్పలేదు. ఎలాంటి వేదిక అయిన సరే మౌనంగా ఉండే […]
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఒకప్పుడు మౌన ముని అని పేరు తెచ్చుకున్న దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తన పని తాను చూసుకునేవారే గానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారే కాదు. అలాంటి దర్శకేంద్రుడు తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ మధ్యకాలంలో దర్శకత్వాన్ని కూడా ఆపేసి సినిమాలకు దూరంగా ఉంటున్న దర్శకేంద్రుడు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరోయిన్స్ చూపించే విధానంలో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. […]
అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి తన అందచందాలతో సౌత్ అండ్ నార్త్ సినీ పరిశ్రమను ఏలింది. అప్పట్లో కేవలం శ్రీదేవి ని చూడటానికి మాత్రమే సినిమాకు వెళ్లే వారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఆమె అనంత లోకాలకు వెళ్లిపోయినా ఇంకా మన మధ్య వున్నట్లు అనిపిస్తుంది. అంతటి అందం ఆమె సొంతం కాబట్టే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. శ్రీదేవి కి ప్రేక్షకులే కాదు సినిమా సెలబ్రిటీస్ కూడా అభిమానులున్నారన్న విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు రాం […]
శ్రీకాంత్ కెరీర్ లో బెగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా పెళ్ళి సందడి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. శ్రీకాంత్ కి జంటగా ఈ సినిమాలో రవళి, దీప్తి భట్నాగర్ నటించగా కీలక పాత్రల్లో తనికెళ్ళ భరణి, బ్రహ్మనందం, శివాజి రాజా తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ కలిసి నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్ ని దక్కించుకుంది. ముఖ్యంగా […]