Telugu News » Tag » JustinPrabhakaran
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ఆది పురుష్, రాధే శ్యామ్ సినిమాలలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే రాధే శ్యామ్ సినిమాను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ పతాకంపై కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. ఇక వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. అయితే పాన్ ఇండియా […]