Junior Artist Priyanka : ఓ జూనియర్ ఆర్టిస్టుపై వర్ధమాన నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాల్ని కులం పేరుతో దూషించి, ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్టఉ చేశారు. వివరాల్లోకి వెళితే, బాధితురాలి పేరు ప్రియాంక అని తెలుస్తోంది. నిందితుడి పేరు విశ్వాంత్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో వున్నాడు నిందితుడు. గ్లామర్ ప్రపంచంలో మత్తు, గమ్మత్తు.! గ్లామర్ ప్రపంచంలో ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో […]