Telugu News » Tag » Judge
TRS : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు ఈ రోజు సాయంత్రం అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి యెదుట హాజరుపరిచారు. ఫరీదాబాద్‌కి చెందిన రామచంద్ర భారతి, హైద్రాబాద్‌కి చెందిన నందకుమార్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సింహయాజి ఆ ముగ్గురు నిందితులు. పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు.. రిమాండ్ రిపోర్ట్.. నిన్న సాయంత్రం హైద్రాబాద్ శివార్లలోని ఓ ఫాం హౌస్‌లో (టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందినది) […]
పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే .2016లో విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరామ్ వేణు చిత్రాన్ని తెరకెక్కించగా ఇందులో శృతి హాసన్ , ప్రకాశ్ రాజ్, అంజలి, అనన్య, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు, బోనీ కపూర్ చిత్రాన్ని నిర్మించారు. లాయర్‌గా పవన్ కళ్యాణ్ తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. సినిమాపై చిరంజీవి, […]
Pawan Kalyan : ‘వకీల్ సాబ్’ మూవీ వచ్చి ఐదు రోజులవుతున్నా.. హిట్ టాక్ సొంతం చేసుకున్నా.. ఇంకా వివిధ రూపాల్లో ప్రమోషన్ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ మంగళవారం హైదరాబాద్ లో ‘మగువా ఇది నీ విజయం’ పేరుతో సక్సెస్ మీట్ ని ఏర్పాటుచేశారు. ఇందులో ఆ సినిమా యూనిట్ తో పాటు పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు పాల్గొన్నారు. ముందుగా తెలుగు సినీ దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న […]