Telugu News » Tag » Jr NTR Fans
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలను దాటుతోంది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన జూనియర్.. ఇప్పుడు ఆస్కార్ కూడా రావడంతో ఆయన ఇమేజ్ ఖండాంతరాలను దాటుతోంది. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఆయన పేరు వినిపిస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ ఏ ఈవెంట్ కు వెళ్లినా సరే అక్కడకు కొత్త కొత్త వాచ్ లను పెట్టుకుని వెళ్తుంటాడు. ఆయనకు వాచ్ లు అంటే ఎంత ఇష్టమో […]
Posani Krishna Murali : చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ చర్చ నడుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ చాలామంది కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లాంటి వారు ఎక్కడకు వెళ్లినా సరే సీఎం ఎన్టీఆర్ అంటూ నానా హంగామా చేస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్. ఇప్పుడు టీడీపీని నడిపించే నాయకుడు లేడని.. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీని హస్తగతం చేసుకుంటే.. ఆయనే కచ్చితంగా సీఎం […]
Ram Charan : రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. త్వరలోనే ఆస్కార్ నామినేషన్స్ లో అవార్డు అందుకోవడానికి సిద్దంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు మార్మోగిపోతున్నాయి. కానీ వీరిద్దరి ఫ్యాన్స్ మాత్రం.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫైర్ అవుతున్నారు. ఇక అందులోనూ తారక్ ఫ్యాన్స్ అయితే మొదటి […]
Jr NTR : మన తెలుగు ప్రజలు సినిమాను ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. హీరోలను తమ ఇంట్లో మనిషిగా చూస్తుంటారు. అందుకే వారిని అంతగా అభిమానిస్తూ ఉంటారు జనాలు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే రీ రిలీజ్. అంటే గతంలో వచ్చిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం అన్నమాట. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి, జల్సా, మహేశ్ బాబు పోకిరి, వెంకటేశ్ నారప్ప, బాలకృష్ణ […]
Nandamuri Family : రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయి స్పాట్ లైట్ అవార్డును సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీకి చెందిన అందరూ కూడా అభినందనలు తెలియజేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ మొదలుకుని నాన్న చిరంజీవి, మరో బాబాయి నాగబాబు మెగా ఫ్యామిలీకి చెందిన ఇతర హీరోలు కూడా రామ్ చరణ్ ని అభినందించారు. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఎన్టీఆర్ కి కూడా స్పాట్ లైట్ అవార్డు లభించింది, అలాగే ఆస్కార్ అవార్డు […]