NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కాస్ట్యూమ్స్ అన్నా, లగ్జరీ వాచ్ లు అన్నా ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఆయన పెట్టకునే వాచ్ లు కోట్ల విలువ చేసేవి ఉంటాయి. అలాగే దుస్తులు కూడా లక్షల్లో ఉంటాయి. ఆయన ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ ఫ్యాషనబుల్ గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. ఎన్టీఆర్ కు ఎప్పటి నుంచో విశ్వక్ […]