Telugu News » Tag » Jr NTR
RRR Movie : మన టాలీవుడ్ స్థాయి ఇప్పుడు బాగా పెరుగుతోంది. మన తెలుగు సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినిమాలుగా సత్తా చాటుతున్నాయి. దాంతో మన హీరోలు కూడా తమ బిరుదులను మార్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ కు నేషనల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ వచ్చింది. అలాగే అల్లు అర్జున్ కూడా బిరుదు మార్చుకున్నాడు. పుష్ప సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ అయ్యాడు. అయితే ఇప్పుడు కొన్ని రోజులుగా రామ్ చరణ్ ను […]
Tollywood Heroes : ఇప్పుడు మన తెలుగు హీరోల స్థాయి భారీగా పెరుగుతోంది. దానికి తగ్గట్టే మన హీరోలు బిరుదులు కూడా మారిపోతున్నాయి. నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకుంటున్న మన స్టార్ హీరోలు అందకు తగ్గట్టే బిరుదులు మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఏ స్టార్ హీరోకు ఏ రకమైన బిరుదు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ తాకుతోంది. రీసెంట్ గా త్రిబుల్ ఆర్ కు ఆస్కార్ […]
Jhanvi Kapoor : సోషల్ మీడియాలో ఆమె ఓ అందాల విధ్వంసం. ఎప్పుడూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసే అందాల రాక్షసి. ఇంకా చెప్పాలంటే కుర్రాళ్ల మీద పగబట్టిందా అన్నంతగా అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అందాల బ్యాంకు. ఆమెనే జాన్వీకపూర్. దివంగత శ్రీదేవి కూతురుగా ఆమె బాలీవుడ్ కు పరిచయం అయింది. జాన్వీకపూర్ అందాలకు ఓ రేంజ్ లో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ పెరుగుతోంది. […]
Jr NTR : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నుండి ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకి ప్రత్యేకమైన బహుమానాలు అందాయి. ఆ సర్ప్రైజ్ బహుమానాలను చూసి అభయ్ మరియు భార్గవ్ చాలా సంతోషించారు అంటూ స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కొన్నాళ్ల క్రితం ఆలియా భట్ దుస్తులకు సంబంధించిన బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసింది. ఆమె తన బ్రాండ్ కి సంబంధించిన దుస్తులను ఎన్టీఆర్ కుమారులకు పంపించింది. అందుకు […]
Jr NTR : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి. మొదటి నుంచి వీరు ఎంతో అన్యోన్యంగానే జీవిస్తున్నారు. వీరిద్దరి జంటకు మంచి పేరు కూడా ఉంది. ఎలాంటి వివాదాలు లేకుండా వారి జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఇక ఎన్టీఆర్ కూడా కెరీర్ పరంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రీసెంట్ గానే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలను ప్రారంభించాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ […]
Nara Rohith : తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు చాలా మంది ఎన్టీఆర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అది ఎప్పుడు సాధ్యం అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం ద్వారా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నట్లు అయ్యింది. ఎన్టీఆర్ ను ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో […]
JR NTR And Ramcharan : ఆస్కార్ అవార్డుల వేదికపై ఒక్క నిమిషం కనిపించిన గొప్ప విషయం.. అలాంటిది రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు ఆస్కార్ అవార్డు వేదికపై నాటు నాటు పాటకి డాన్స్ చేసే అవకాశం దక్కింది. కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం లేదంటూ ఆ అవకాశాన్ని ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు వేదికపై దక్కిన అవకాశాన్ని […]
NTR 30 Movie : నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. ఎన్టీఆర్ 30వ సినిమా కొద్ది నిముషాల క్రితమే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఈ వేడుకకు పాన్ ఇండియా కల కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎన్టీఆర్ వైట్ కలర్ షర్టు ధరించి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. హ్యాట్ కూడా పెట్టుకున్నారు. ఈ మూవీలో హీరోయిన్ అయిన జాన్వీకపూర్ కూడా గ్రీన్ కలర్ చీర కట్టుకుని చాలా సంప్రదాయబద్దంగా […]
Jr NTR And Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందాన ప్రవర్తిస్తూ ఉన్నారు. సింగర్ కాల భైరవ ను తాజాగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే ఆస్కార్ […]
Astrologer Venu Swamy : త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఇప్పుడు హాలీవుడ్ మాట్లాడుకుంటోంది. ఆస్కార్ దెబ్బతో ఈ మూవీ పేరు, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేర్లు మార్మోగుతున్నాయి. ఇంత గొప్ప స్థాయికి వెళ్తుందని బహుషా ఎవరూ ఊహించలేదేమో. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది త్రిబుల్ ఆర్ మూవీ టీమ్. ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డారు వారంతా కూడా. అయితే మొదటి నుంచి ఈ మూవీలో ఎన్టీఆర్ ది సైడ్ పాత్ర […]
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలను దాటుతోంది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన జూనియర్.. ఇప్పుడు ఆస్కార్ కూడా రావడంతో ఆయన ఇమేజ్ ఖండాంతరాలను దాటుతోంది. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఆయన పేరు వినిపిస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ ఏ ఈవెంట్ కు వెళ్లినా సరే అక్కడకు కొత్త కొత్త వాచ్ లను పెట్టుకుని వెళ్తుంటాడు. ఆయనకు వాచ్ లు అంటే ఎంత ఇష్టమో […]
Ramcharan : దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు గర్వించే విధంగా ఆర్ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమాకు దక్కిన గొప్ప గౌరవంగా దీన్ని భావించవచ్చు. ఇటీవల అమెరికాలో జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్ అతి త్వరలో ఢిల్లీలో జరగబోతున్న ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ […]
Jr NTR : నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని అందరికీ సుపరిచితురాలు. ఆ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో హడావుడి చేశారు. తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ యొక్క ముఖ్య నాయకురాలిగా సుహాసిని కొనసాగుతున్న విషయం తెల్సిందే. సుహాసిని కి పెళ్లి వయసుకు వచ్చిన ఒక కొడుకు ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా సుహాసిని కొడుకు వెంకట శ్రీ హర్ష వివాహ నిశ్చితార్థం జరిగింది. సుహాసిని కొడుకు అంటే […]
Jr NTR : నందమూరి హీరోల్లో ఎప్పటి నుంచో పొంతన ఉండట్లేదన్నది వాస్తవం. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య అంతర్గత పోరు ఉందనేది కాదనలేని వాస్తవం. కానీ పైకి మాత్రం తామిద్దరం బాబాయ్, అబ్బాయ్ అన్నట్టు మొన్నటి వరకు చెప్పేవారు. కానీ ఈ మధ్య అయితే ఇద్దరి నడుమ అస్సలు మాటలు కనిపించట్లేదు. ముఖ్యంగా బాలయ్య అయితే కనీసం ఎన్టీఆర్ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదని తెలుస్తోంది. […]
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు వేదిక పై సందడి చేసిన విషయం తెలిసిందే. షర్ట్ పై జాతీయ జంతువు అయిన పులిని ధరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ గురించి అంతా కూడా చర్చ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ లుక్ కి పాజిటివ్ స్పందన దక్కింది. బ్లాక్ డ్రెస్ లో ఆయన కనిపించి అలరించాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హాలీవుడ్ స్టార్ కమ్ డైరెక్టర్ మైఖేల్ బి జోర్డాన్ […]