Telugu News » Tag » Jonnalagadda Chaitanya
Niharika Konidela : మెగా డాటర్ నిహారికకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతోంది. ముఖ్యంగా ఆమె పెండ్లి అయినప్పటి నుంచి ఆమె మీద ట్రోల్స్ బాగానే వస్తున్నాయి. ఆమె నాగబాబు ముద్దులు కూతురుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో హీరోయిన్ గా ట్రై చేసింది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. రెండు, మూడు సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్యను పెండ్లి […]