KCR : చర్లగూడెం రిజర్వాయర్ కారణంగా భూములు కోల్పోయిన బాధితులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తమకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘కుర్చీ పే చర్చ’ అంటూ ఓ కుర్చీలో కేసీయార్ ఫొటో పెట్టి, ప్లకార్డులతో నిర్వాసితుల నిరసన తెలిపారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండావాసులు మద్దిగూడ తహసీల్దారు కార్యాలయం యెదుట 45 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. కుర్చీలో కేసీయార్ ఫొటో.. […]
Kedarishwara Rao : కేదరీశ్వరరావు.. ఇటీవల ఈ పేరు చాలా హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కారణం ఆయన 55 ఏళ్లకు జాబ్ కొట్టడం, 10 సంవత్సరాలు కూడా పని చేయకుండా రిటైర్ అవనున్న నేపథ్యంలో ఇతని గురించి నెట్టింట తెగ చర్చ నడిచింది. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం, పెద్దసీది గ్రామానికి చెందిన కేదరీశ్వరరావు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశారు. ఎమోషనల్ స్టోరీ.. ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడే ఈయన 1998 డీఎస్సీ జాబితాలో ఉద్యోగం […]