Rajamouli And JJ Abrams : టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి, తన సినిమాలతో బాలీవుడ్‌నే కాదు, హాలీవుడ్నీ మెప్పించిన సంగతి తెలిసిందే. గతంలో ‘బాహుబలి’ సినిమాకి సంబంధించి పలువురు హాలీవుడ్ మేకర్లు జక్కన్నను మెచ్చుకున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’తో ఆ లెగసీని అలా కంటిన్యూ చేస్తూనే వున్నాడు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా కీర్తి దక్కించుకోవడంతో పాటూ, ఆస్కార్ బరిలోనూ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్లో జరిగిన గవర్నర్స్ అవార్డ్ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి […]