Jeff Bezos : ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల కోసం డబ్బు దాచుకోవాలంటూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సూచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆర్థిక మాధ్యమం ముంచుకొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అంటూ ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. టీవీ, ఫ్రిడ్జ్, కారు.. ఇలా లగ్జరీ వస్తువులు కొనే ఆలోచన ఉంటే […]