Telugu News » Tag » jawahar
2009 నియోజకవర్గ పునర్విభజన కింద కొవ్వూరు SC నియోజకవర్గంగా మారింది. దీనితో అప్పటిదాకా టీచర్ గా పనిచేస్తున్న జవహర్ 2014 కి ముందు టీడీపీ లో చేరి, కొవ్వూరు ఎమ్మెల్యే గా విజయం సాధించాడు. అదే ఊపులో సమీకరణాలు కలిసివచ్చి మంత్రి అయ్యాడు. జవహర్ ఎప్పుడైతే మంత్రి అయ్యాడో అప్పటినుండి కొవ్వూరు లో బలమైన సామాజిక వర్గానికి శత్రువు అయ్యాడు. ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో అందరితో కలిసిపోయిన జవహర్ మంత్రి అయినా తర్వాత సొంత గా […]