Telugu News » Tag » Jathi Ratnalu Movie
Faria Abdullah : ఇండస్ట్రీలో చాలామంది ఒకే సినిమాతో ఎంతో ఆకట్టుకుంటారు. అందరి చూపులను తమ వైపుకు తిప్పుకుంటారు. అలాంటి వారిలో ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు. ఈ పేరుతో పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు గానీ.. చిట్టి అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే జాతిరత్నాలు సినిమాతో ఆమెకు అంతగా పేరు వచ్చింది. ఇందులో చిట్టి పాత్రలో జీవించేసింది. అందుకే ఆమెను అందరూ చిట్టి అని పిలుస్తుంటారు. అయితే ఈ మూవీ పెద్ద హిట్ అయినా […]