Telugu News » Tag » japangovt
ప్రస్తుత రోజుల్లో యువత సంపాదన మీద పడి పెళ్లి చేసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారు. ఇక మన దేశంలో మూడు పదుల వయసు వచ్చాక పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక ఒక దేశంలో మాత్రం పెళ్లి మాటే మరిచారంట. దీనితో అక్కడి సర్కార్ బంపర్ ఆఫర్ ఇస్తుంది. వివరాల్లోకి వెళితే జపాన్ దేశంలో యువత పెళ్లి చేసుకోవడానికి అసలు ముందుకు రావడం లేదు. అలాగే దేశ జనాభా కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా అక్కడ సంతానోత్పత్తి తగ్గుముఖం పడుతుంది. […]