Telugu News » Tag » Janasena
Rapaka Vara Prasad : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పెద్ద బాంబు పేల్చారు. తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ చెప్పడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఒక రకంగా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను దొంగోట్లతోనే గెలిచాను. మా ఊరిలో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారు. కానీ ఈ విషయం ఎవరికీ […]
Sri Reddy : పవన్ కల్యాన్ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఆయన పొగిడే వారు ఎంత మంది ఉంటారో తిట్టేవారు కూడా అంతే మంది ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయనపై విమర్శలు బాగా పెరిగిపోతున్నాయి. ఇక శ్రీరెడ్డి అయితే పని గట్టుకుని మరీ పవన్ మీద విరుచుకు పడుతూ ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి పవన్ […]
Astrologer Venu Swamy : పవన్ కల్యాణ్ ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలోపు తాను ఒప్పుకున్న సినిమాలను అన్నీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం శరవేగంగా సినిమా షూటింగులు కంప్లీట్ చేసుకోవాలని భావిస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే ఆయన రాజకీయ భవిష్యత్ పై ఎప్పటికప్పుడు జనసైనికులు టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇక మొన్న ఉగాది సందర్భంగా అందరి జాతకాలు ఎలా ఉంటాయనే విషయం వైరల్ అవుతూనే ఉంది. […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. తెలుగులో ఏ హీరోకు లేనంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉన్నారు. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే పవన్ విషయాలు చాలా స్పీడ్ గా వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆయన కొత్త లుక్ లో తళుక్కు మన్నారు. […]
BJP Leader MLC Madhav : ఏపీలో జనసేన మరియు బిజెపి మధ్య పొత్తు కొనసాగుతోందని, ఆ మధ్య స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి పోయే ఉద్దేశంలో ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి తాజాగా బిజెపి ముఖ్య నాయకుడు ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాకు దూరంగా ఉంటున్నాడని పేర్కొన్నాడు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థికి […]
Pawan Kalyan : తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ 10వ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి టీడీపీతో పొత్తకు ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అంటే తనకు గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొందరు ఈ సందర్భంగా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఒక వైపు బిజెపితో […]
Pawan kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కల్యాణ్ మళ్లీ క్రియాశీల రాజకీయాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభను కృష్నా జిల్లా మచిలీ పట్నంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. చాలామంది నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఇప్పుడేమో కొత్త నినాదం ఎత్తుకున్నారు. నాకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్ చేశారంటూ […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలం అవుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పదో వార్షికోత్సవ సభను కృష్ణా జిల్లాలోని మచిలీ పట్నంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ అనేక విషయాలపై మాట్లాడారు. చాలా మంది నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఈ మధ్య అయితే మరో కొత్త రూమర్ సృష్టించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు రూ.1000 కోట్లు ఆఫర్ చేశారంట. వినడానికి నవ్వేస్తోంది. నాకు వెయ్యి […]
Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతోంది. జనసేన పార్టీ స్థాపించి పది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీ పట్నంలో పదో వార్షిక ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ అనేక విషయాలను వెల్లడించారు. ముందుగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. నేను ఓడిపోయినా సరే ప్రజల కోసమే రెండు చోట్ల నిలబడ్డాను. […]
Pawan Kalyan : జనసేన పార్టీ ప్రచార రథం వారాహి యొక్క పూజా కార్యక్రమాలు జనవరి 25వ తారీఖున విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సాధారణంగా అయితే అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రాలను సమర్పించిన వారు అంతే మొత్తంలో డబ్బులు చెల్లించి తీసుకుంటారు. లేదంటే అధికారులు దేవస్థానానికి చెందిన వస్త్రాల కౌంటర్ కి పంపించి భక్తులు అడిగితే సమానమైన ధరకి అమ్ముతూ ఉంటారు. పవన్ […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. అన్నతో సమానమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆయన వ్యక్తిత్వంతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చాలామందికి అభిమానులు మాత్రమే ఉంటారు.. కానీ పవన్‌కు మాత్రం వీరాభిమానులు ఉంటారు. అందుకే పవన్ కల్యాణ్ సినిమాలు ప్లాప్ అయినా కూడా కలెక్షన్లలో మాత్రం తేడాలు రావు. హిట్ సినిమాకు రావాల్సినన్ని కలెక్షన్లు […]
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రతిపక్ష విపక్ష పార్టీలపై దాడి చేస్తూనే ఉంటారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకు వెళ్తూ యాక్టివ్ గా ఉండే గుడివాడ అమర్‌నాథ్ మరో వైపు ప్రత్యర్థులకు చురకత్తు లాంటి ట్వీట్స్ ని విసురుతూ ఉంటాడు. తాజాగా మరోసారి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ లో ప్రత్యర్థులకు చురకలంటించారు. ఆక్సీ […]
Naga Babu : పవన్ కల్యాణ్ ఆస్తులు, వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. టాలీవుడ్‌లోనే టాప్ హీరో అయిన పవన్ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాంటి ఆయన ఆస్తులు బాగానే సంపాదించాడని, పెద్ద బంగళాలు కొన్నాడంటూ ఇలా ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వస్తోంది. మరి అసలు పవన్ కల్యాణ్ కు ఉన్న ఆస్తులు మొత్తం ఎంతో బయట పెట్టేశాడు నాగబాబు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
Anna Lezhneva : పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి. చిరంజీవి తమ్ముడిగా కెరీర్ స్టార్ట్ చేసిన పవన్ కల్యాణ్ అన్నను మించి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఆయన కెరీర్ లో ఇంత పెద్ద హీరోగా ఎదిగినా.. వ్యక్తిగతంగా మాత్రం కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందులో ముఖ్యంఆ చెప్పుకోవాల్సింది ఆయన మూడు పెండ్లిల […]
Pawan Kalyan : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. 2014 తరహా పొత్తులతో వెళ్లాలని తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ మాత్రం తెలుగు దేశం పార్టీ తో కలిసేది లేదు.. జనసేనతో తమ పొత్తు కొనసాగుతూనే ఉంది అన్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవల తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సమాన దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. బీజేపీ కనుక తెలుగు దేశం పార్టీ తో పొత్తుకు […]