బీజేపీ లీడర్లు ఇప్పుడు ఏ రాష్ట్రానికి పోయినా ‘‘ప్రజలు కొత్త నాయకత్వం, మార్పు కోరుకుంటున్నారు’’ అనే ప్రకటనలే చేస్తున్నారు. మొన్నటికిమొన్న.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అధికార పార్టీ టీఆరెస్ కి టాటా, బైబై చెప్పేసి బీజేపీకి వెల్ కం అనటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నిన్న అమిత్ షా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా […]
ఢిల్లీ: ఆగస్ట్ 5నాటికి జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిపించే ఆర్టికల్ 370ను రద్దు చేసి సంవత్సరం అయ్యింది. ఈ విషయం పై చైనీస్ స్పోక్స్ పర్సన్ వ్యంగ్ వెనబిన్ స్పందిస్తూ…ఏక పక్షమైన ఏ నిర్ణమైన అనైతికమని, అలాగే ఆర్టికల్ 370 విషయంలో కూడా భారత్ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్, ఇండియా పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యను రెండు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, యునైటెడ్ నేషన్స్ సెక్యురిటి కౌన్సిల్ నిబంధనల ప్రకారం చర్చించుకోవలని […]
జమ్మూ కశ్మీర్ యొక్క బాలకొట్ లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు మృతి చెందారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి శుక్రవారం పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా, మరి కొంతమంది జవాన్ లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనికి సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రవర్తనను మార్చుకోమని ఎన్ని సార్లు భారత ప్రభుత్వం చెప్పినా పాక్ సైనికులు […]