Telugu News » Tag » JaiTelangana
తెలంగాణాలో బాణాసంచా ను నిషేదిస్తున్నట్లు హై కోర్ట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దీపావళి పండగకు బాణాసంచా కాలిస్తే మరిన్ని సమస్యలు ఏర్పడుతాయని తెలిపింది. అలాగే గాలిలో కాలుష్యం ఏర్పడి శ్వాస కోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. అందుకోసమే బాణాసంచా కాల్చవద్దని తెలంగాణ సర్కార్ కు సూచించింది. అలాగే ఇప్పటివరకు ఏర్పాటు చేసిన షాపులను తొలగించాలని తెలిపింది. ఇక బాణాసంచా కొన్నా, అమ్మిన వారిపై కేసులు నమోదు చేసి […]
హైదరాబాద్ రవీంద్ర భారతి దగ్గరలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. అయితే తెలంగాణ వచ్చిన తరువాత నాకు ఎలాంటి న్యాయం జరగలేదని రోదిస్తూ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నడు. ఘటన స్థలంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పీ అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యయత్నం చేసుకున్న వ్యక్తి మహాబూబ్ నగర్ జిల్లా లోని కడ్తల్ గ్రామనికి చెందిన వాసి రాములుగా గుర్తించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా మా బతుకులు మారలేదని బాధితుడు […]