Rama Jogaiah Shastri : సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల్ని ట్రోల్ చేయడం కొత్త విషయం కాదు. ఈ ట్రోలింగ్‌ని తట్టుకోలేక కొందరు సెలబ్రిటీలు పోలీసుల్ని ఆశ్రయించడం కూడా చూస్తూనే వున్నాం. తాజాగా, మరో సెలబ్రిటీ.. ట్రోలింగ్ కారణంగా ఇబ్బంది పడ్డారు. ఆయనెవరో కాదు, సినీ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘సరస్వతీ పుత్ర రామ జోగయ్య శాస్త్రి’ అంటూ ఆయన తన పేరును మార్చుకున్నారు. పేరుతో ఎవరికి ఇబ్బంది.? ‘ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో […]
Jai Balayya : ఏంటి బాసూ మరీనూ.? మా బాలయ్య కోసం మంచి పాట చెయ్యాల్సింది పోయి, రాములమ్మ పాటని దించేస్తావా.? అంటూ సంగీత దర్శకుడు తమన్ మీద మండిపడుతున్నారు బాలయ్య అభిమానులు. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ బయటకు వచ్చింది. ఇలా పాట వచ్చిందో లేదో, అలా ఆ పాటకి సంబంధించి గతంలో వచ్చిన పాటల తాలూకు రిఫరెన్సులు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయ్. రాములమ్మ.. […]