Telugu News » Tag » jagananna ammaoodi
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇంకా చిక్కుముడి వీడలేదు, స్టేట్ ఎన్నికల కమీషన్ ఎట్టి పరిస్థితిలో ఎన్నికల నిర్వహించాలని చూస్తూనే, ఏపీ సర్కార్ మాత్రం ఒప్పుకోవటం లేదు. గతంలో ఎన్నికలు కావాలని అడిగిన వైసీపీ సర్కార్ ఇప్పుడు వద్దు అంటుంది, గతంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ఏమో ఇప్పుడు ఎన్నికలు కావాలని అడుగుతున్నాడు. ఇక ప్రధాన ప్రతిపక్షము తెలుగుదేశం మాత్రం ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ మేకపోతు గాంభీర్యం పైకి […]