Telugu News » Tag » jagan
Jagan Health Suraksha : సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ చేస్తున్న ప్రతి పనిలో పేదవారి గురించే తపన ఉంది. ఎవరూ అడగకపోయినా.. ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకువస్తున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వయసు వారి దాకా అందరి గురించి ఆలోచిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం మరో బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకువస్తున్నారు. అదే […]
Jagan returns to AP from London : లండన్ టూర్ ను కంప్లీట్ చేసుకున్న జగన్.. నేడు ఏపీకి తిరిగి చేరుకున్నారు. నేడు ఉదయం ఏపీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు వైసీపీ నేతలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. జగన్ తన కూతుర్లను కలవడం కోసం లండన్ కు వెళ్లారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇకపై పూర్తిగా పాలిటిక్స్ కోసం సమయం కేటాయించబోతున్నారు. కాబట్టి ముందు ముందు […]
Cm Jagan Come To Ap : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యూకే ప్రయాణం ముగించుకుని సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది.వ్యక్తిగత పనుల మీద వారం రోజుల కింద జగన్ సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతుల మేరకు లండన్‌కు ప్రయాణమయ్యారు. ఈనెల 12తో ఆయన పర్యటన పూర్తి కానుంది. కానీ ఒక్కరోజు ముందే ఆయన రాష్ట్రానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.లండన్ చదువుకుంటున్న తన కూతుర్లను […]
Nobel Prize Winner Michael Kremer appreciated Jagan educational policies : రాముడిని విశ్వమంతా పొగిడింది.. ఒక్క రావణాసురుడు తప్ప.. జిలేబీ అందరికీ నచ్చుతుంది ఒక షుగర్ వ్యాధి ఉన్న వారికి తప్ప.. ఇప్పుడు మన సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను, తీసుకు వస్తున్న సంస్కరణలను దేశమంతా గుర్తిస్తోంది. కానీ ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మింగుడు పడటం లేదు. చంద్రబాబుకు కనీసం అవి కనిపించట్లేదు కాబోలు. ఇక ఎల్లో మీడియా అయితే […]
Jagan’s changes in education sector : ఒక సమాజంలో మార్పులు రావాలంటే విద్యా రంగంలో మార్పులు రావాలి. విద్యా రంగం ఎంత పటిష్టంగా ఉంటే అంత మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఈ విషయం జగన్ కు బాగా తెలుసు. అందుకే ఆయన విద్యా రంగంపై విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. చంద్రబాబు హయాంలో కుంటుపడ్డ విద్యా వ్యవస్థను జగన్ దారిలోకి తీసుకువస్తున్నారు. ఏపీలో మెరుగైన యువత తయారు కావాలంటే స్కూల్ స్థాయి నుంచే పటిష్టమైన విద్యార్తులు తయారు […]
Jagan strong warning to Pawan Kalyan and Chandra babu : జగన్ చాలా వరకు ప్రజల సమస్యలకే ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉంటారు. అందుకే జనసేన, టీడీపీ, ఎల్లో మీడియా చేసే తప్పుడు ఆరోపణలను పెద్దగా పట్టించుకోడు. కానీ ఈ సారి ఆయన జోలికి కాకుండా.. వాలంటీర్ల జోలికి వచ్చాడు పవన్ కల్యాణ్. దాన్ని ఎల్లో మీడియా ఎత్తి చూపించింది. చంద్రబాబు మద్దుతు తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై ఇన్ని రోజులు జగన్ మౌనంగా ఉండటాన్ని […]
Pawan Kalyan : పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో 161 సీట్లలో గెలిచి బంపర్ మెజార్టీతో అధికార పీఠమెక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది.? ఈ ప్రశ్న చాలామందిలో కలగడం సహజమే. ఎందుకంటే, ఓడిపోయినా పవన్ కళ్యాణ్ మాటల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుందని వైసీపీకి తెలుసు. ప్రజల్లో మార్పు వస్తే, రాజకీయాల్లో సరికొత్త మార్పు షురూ అయితే, ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు […]
Jagan : ప్రస్తుతం ఏపీ రాజకీయం చాలా వాడివేడిగా ఉంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు మీడియా సంస్థల ద్వారా, లేదంటే సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం జగన్..అనేక సార్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లపై తాను పోరాటం చేస్తున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏమన్నా ప్లానా.. ఆ పత్రికలు తననేమి పీకలేవు అని కూడా సంచలన […]
Amravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు అధికార వైసీపీ స్పష్టంగా సమాధానం చెప్పడంలేదు. చంద్రబాబు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయిస్తే, అప్పటి ప్రతిపక్షం వైసీపీ కూడా ఆ నిర్ణయానికి మద్దతు తెలిపింది. అయితే, అధికారంలోకి వచ్చాక, గత మూడేళ్ళుగా అమరావతి అభివృద్ధి పట్ల వైసీపీ సర్కారు చిత్తశుద్ధి చూపలేదు. ఒకటి కాదు, మూడు రాజధానులంటూ వింత వాదననకు వైసీపీ తెరలేపింది. అప్పటినుంచి, అమరావతి మరింతగా అయోమయంలో పడింది. మూడు రాజధానుల బిల్లు చుట్టూ […]
Vijayasaireddy : పేరు వెనకాల రాజు, పేరు వెనకాల రెడ్డి.. ఇవి మాత్రం కామన్‌గా వుండాలి. ఆయా కులాల్ని ప్రతిబింబించాలి కదా.! మిగతా తిట్లు మామూలే.! మత్తంగా ‘రాజు’లందర్నీ ‘రెడ్డి’ అవమానిస్తున్నట్లేనా.? మొత్తం ‘రెడ్డి’లందర్నీ, ‘రాజు’ తిట్టినట్లు భావించాలి. రాజకీయాల్లోకి కులం, మతం, ప్రాంతం.. అన్నిటినీ లాగేయడం కొత్తేమీ కాదు. అసలు విషయంలోకి వచ్చేద్దాం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా వేదికగా, సొత పార్టీకి చెందిన ఎంపీ […]
Natti Kumar Vs RGV : సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనుకోవడానికి వీల్లేదు. అంతా కలగలిసిపోయాయ్.! వివాదాల రామ్ గోపాల్ వర్మకి, రాజకీయాలతో ఏం సంబంధం.? ఇంకో వివాదాల నిర్మాత నట్టికుమార్‌కి రాజకీయాలతో ఏం సంబంధం.? నిజానికి, ఇద్దరూ రాజకీయాలతో టచ్‌లోనే వున్నారు. రామ్ గోపాల్ వర్మ వెనుకాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుంది. సేమ్ టు సేమ్, నట్టి కుమార్ వెనుక కూడా వైఎస్సార్సీపీనే వుంది. వైసీపీ మీద ఈగ వాలనివ్వరు ఈ ఇద్దరు […]
YCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశం లేదా.? ఆ ఎన్నికల్లో విపక్షాల్లో ఎవరు గెలుస్తారు.? అన్నదానిపై వైసీపీ ఎందుకు పంచాయితీ పెడుతోంది.? వైసీపీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఇది. ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే, వైసీపీకి 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే, ఏకంగా తమ లెక్క 175 అంటున్నారు. అంటే, టీడీపీ అలాగే జనసేన.. ఇంకోపక్క బీజేపీ.. […]
Jagan: నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీతో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. గతకొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్లపై నెలకొన్ని సందిగ్ధతకు గురువారంతో ఫుల్‌స్టాప్ పడినట్లేనని భేటీ హాజరైన వారంతా తెలిపారు. ఇక సీఎంతో జరిగిన ఈ భేటీలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, కొరటాల శివతో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఈ భేటీకి నటుడు అలీ కూడా హాజరుకావడం […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా కొనసాగుతూనే రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్షాలపై దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల సాయంతో అధికార పార్టీ ఎక్కడికక్కడ తమను అణచివేస్తున్న తీరుపై విపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయనకు సహకరించారని భావిస్తున్న పోలీసులపై కేంద్ర హోంశాఖకు ఎంపీ […]
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు నుంచి ఊహించని రియాక్షన్ ఎదురైంది. ఆయన బెయిల్ ని రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్ కి సంబంధించి ఇవాళ బుధవారం నోటీసులు జారీ చేసింది. ‘‘మీ బెయిల్ ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి’’ అంటూ న్యాయస్థానం వివరణ కోరి ఉంటుందని భావిస్తున్నారు. బెయిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని జగన్ ఉల్లంఘించారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందువల్ల […]