Telugu News » Tag » Jabardasth Sowmya Rao
Jabardasth Sowmya Rao : జబర్దస్త్ యాంకర్ అనగానే అందరికీ టక్కున అనసూయ పేరే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనసూయనే యాంకర్ గా చేస్తూ వస్తోంది. అన్ని ఎపిసోడ్‌ల కు ఆమెనే యాంకర్ గా చేసింది. పైగా ఆమె ఉన్నన్ని రోజులు జబర్దస్త్‌కు వీక్షకులు కూడా ఎక్కువగా వచ్చారు. ఎందుకంటే జబర్దస్త్‌కు తన ఘాటు అందాలతో మరింత వన్నె తీసుకువచ్చింది. కాగా అనసూయ సడెన్ గా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయింది. ఆమె […]