Telugu News » Tag » jabardasth
Sudhirgali Sudheer : బుల్లితెర సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ ఈ మధ్యకాలంలో బుల్లి తెరపై కనిపించడం లేదు. జబర్దస్త్ కార్యక్రమం మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను మానిన తర్వాత సుడిగాలి సుధీర్ కి బుల్లితెరపై అవకాశాలు కరువయ్యాయి. ఆయన వరుసగా సినిమాల్లో హీరోగా నటించాలనే ఉద్దేశంతో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. సినిమాల్లో అవకాశాలు రావడం […]
Panch Prasad : జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఏమంత బాగోలేదు. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన చాలా కాలంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ సమస్య పెట్టుకుని కూడా ఇన్ని రోజులు కేవలం ట్యాబ్లెట్స్ తో జబర్దస్త్ షోలకు హాజరయ్యాడు. ఆయన సమస్యలను అందరికీ చెప్పుకున్నాడు. ఇక తాజాగా ఆయన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. బెడ్ మీద నుంచి లేవలేని స్థితిలోకి వెళ్లిపోయారు పంచ్ ప్రసాద్. ఆయన పరిస్థితిని […]
Jabardasth Rocking Rakesh : గత కొన్ని రోజులుగా రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాతకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ తో ఫేమస్ అయితే.. సుజాత బిగ్ బాస్ తో ఫేమస్ అయిపోయింది. రాకింగ్ రాకేష్ స్కిట్లలో సుజాత చేయడం వల్ల ఇద్దరి నడుమ పరిచయం పెరిగింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. మొదట్లో తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ బుకాయించిన వీరిద్దరూ.. ఆ […]
Anasuya : బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్‌కి సోషల్ మీడియాలో వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకోవడంలో రంగమ్మత్తకి సాటి మరొకరు వుండరంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. తాజాగా చీరకట్టులో రంగమ్మత్త చేస్తున్న అందాల హల్‌చల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆ మాటకొస్తే, అనసూయ ఏం చేసినా ట్రెండింగ్ అంతే. అందం ఆకర్షణ రంగరిస్తే.. అనసూయ.! అలాగే, తాజా పిక్స్ కూడా ట్రెండింగ్‌లో వున్నాయ్. ఇక, ఇటీవల సినిమాలతో బిజీ […]
Kirak RP : కిరాక్ ఆర్పీ కాస్తా, ‘చేపల పులుసు’ ఆర్పీ అయిపోయాడు.! జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్ కిరాక్ ఆర్పీ.! ఆ షో ద్వారా బోల్డంత పాపులారిటీ సంపాదించుకున్నాడు.. ఆ తర్వాతే అదే షో మీద వివాదాస్పద వ్యాఖ్యలూ చేశాడు ఆర్పీ. ప్రస్తుతం చేపల పులుసుతో కిరాక్ ఆర్పీ చేస్తున్న స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. హైద్రాబాద్‌లో చేపల పులుసు వ్యాపారం మొదలు పెట్టాడు కిర్రాక్ ఆర్పీ. దానికి విపరీతమైన పబ్లిసిటీ జరుగుతోంది. […]
Rashmi Goutam : జబర్దస్త్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఎంటర్ టైన్ చేస్తున్న ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఈ అమ్మడు హీరోయిన్ గా కూడా నటించింది. హీరోయిన్ పీస్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. బుల్లి తెరపై చేస్తుంది కనుక స్టార్ హీరోలు ఈమెను పట్టించుకోవడం లేదు.. కానీ రష్మీ కచ్చితంగా ఒక మంచి హీరోయిన్ పీచర్స్ ఉన్న అమ్మాయి అనేది చాలా మంది మాట. తెలుగు ఒకప్పుడు కష్టంగా […]
Kirak RP : జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ, జబర్దస్త్ మానేసి చాన్నాళ్ళే అయ్యింది. చాలాకాలంగా కిరాక్ ఆర్పీ పేరు పెద్దగా ఎక్కడా వినిపించడంలేదు. కానీ, ఈ మధ్యనే మళ్ళీ కిరాక్ ఆర్పీ హంగామా మొదలైంది. ఈసారి కామెడీ కాదు, సీరియస్‌గా.! ఔను, కిరాక్ ఆర్పీ.. కామెడీ పక్కన పెట్టి.. సీరియస్‌గా బిజినెస్‌లోకి దిగాడు. హైద్రాబాద్‌లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఓ కర్రీ పాయింట్ పెట్టాడు. చేపల పులుసు ఇక్కడ ప్రత్యేకమట.! టేస్ట్ ఎలా […]
Jabardasth Comedian Pavitra : పవిత్ర అంటే సినీ నటి పవిత్ర కాదండోయ్.! పవిత్ర పెళ్ళి అనగానే, సీనియర్ నటి పవిత్ర.. సీనియర్ నటుడు నరేష్ వ్యవహారమే ముందుగా అందరికీ గుర్తొస్తోంది. వారిద్దరి చుట్టూ అంత పెద్ద రచ్చ జరుగుతోంది మరి.! ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పవిత్ర వేరు. ఈమె ఓ కమెడియన్. కమెడియన్లలో లేడీ కమెడియన్లు చాలా అరుదు. జబర్దస్త్ పుణ్యమా అని లేడీ కమెడియన్లు కూడా పాపులర్ అవుతున్నారు. అలా పాపులర్ అయిన జబర్దస్త్ […]
Varshini : బుల్లితెర బ్యూటీ వర్షిణికి సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వుంది. బేసిగ్గా మోడలింగ్ రంగం నుంచి ఫిలిం రంగానికి పరిచయమైన ముద్దుగుమ్మ కాబట్టి, అందాల ఆరబోతలో అమ్మడికి అస్సలు మొహమాటాలే వుండవు. అమ్మడి ఇన్‌స్టా చూస్తే, కుర్రోళ్లకు ఫుల్ గ్లామర్ ఫన్. వాస్తవానికి వర్షణి హీరోయిన్ మెటీరియల్. హీరోయిన్‌కి వుండాల్సిన క్వాలిటీస్ అన్నీ పుష్కలంగా వున్నాయ్ ఈ ముద్డుగుమ్మలో. హాట్ అండ్ క్యూట్.. కానీ కాలం కలిసి రావడం లేదు. చిన్న చిన్న సినిమాలతోనే […]
Varsha : మిర్రర్ ఫోటోగ్రఫీ ఇప్పుడు ట్రెండింగ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాస్త ఫోటోజెనిక్ ఫిగర్ అయితే చాలు.. అద్దంలో ఫోజులు అదిరిపోతాయంతే. అఫ్‌కోర్స్ కాకున్నా అదుర్సే అనుకోండి. బుల్లితెర మోస్ట్ బ్యూటిఫుల్ వర్ష ఫోటో సెషన్స్ గురించి మాత్రం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి సుమా. ఒళ్లంతా అందమే ఈ ముద్దుగుమ్మకి. ఆ అందానికి అమ్మడు డిజైన్ చేసుకునే డ్రస్సింగ్‌తో అదనపు ఆకర్షణ తీసుకొస్తుంటుంది. అందం చూడవయా.. ఆనందించవయా.! కొన్ని వందల రెట్లు చేసి వర్ష అందాన్ని […]
Anasuya : సినీ నటి, బుల్లితెర బ్యూటీ అనసూయ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా అరుదుగా మాత్రమే ఫొటోల్ని షేర్ చేస్తోంది. జబర్దస్త్ వదిలేశాక, అనసూయ నుంచి హాట్ అండ్ స్పైసీ ఫొటోలు తక్కువైపోయాయంటూ అభిమానులు తెగ ఇదైపోతున్నారు. ఆ సంగతెలా వున్నా, అనసూయ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేసింది. ఓ పాటేసుకుంది అనసూయ.! ‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా..’ అంటూ సాగే పాట అది. ‘నీ నీలికన్నుల్లో […]
Anasuya Bharadwaj : బుల్లితెర భామ అనసూయ భరద్వాజ్ విషయంలో ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. వయసు పెరుగుతున్న కొద్దీ అనసూయలో గ్లామర్ అంతకంతకూ పెరిగిపోతోందంటూ ఆడవాళ్లంతా అసూయ పడే అందం అనసూయ సొంతం. బుల్లితెరపై జబర్దస్త్ షోతో పేరు తెచ్చుకున్న అనసూయ ఆ తర్వాత తిరుగులేని గుర్తింపు దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ అనసూయకు విపరీతమైన క్రేజ్ వుంది. అందం ఆమె సొంతం… ఈ క్రేజ్‌తోనే అనసూయ సినీ తెరపైనా అడుగు పెట్టింది. అక్కడ కూడా […]
Jabardasth Panch Prasad : కమెడియన్‌గా బుల్లితెర వీక్షకులకు సుపరిచితుడైన పంచ్ ప్రసాద్, కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. కొంత కాలం క్రితం కిడ్నీ సమస్య అతనికి ఎదురైంది. కిడ్నీల పనితీరు క్రమంగా మందగిస్తూ వచ్చింది. కిడ్నీలు దాదాపుగా చెడిపోవడంతో కొంతకాలంగా ఆయన డయాలసిస్ మీదనే జీవితం వెల్లదీస్తున్నారు. ‘నవ్వు’కి వున్న మహత్మ్యం తెలుసు కదా.! తానెంత అనారోగ్యంతో బాధపడుతున్నా, ప్రాణాంతకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నా, వేదికపై మాత్రం నవ్వులు పంచుతూనే వున్నాడు పంచ్ ప్రసాద్. జబర్దస్త్ […]
Anasuya Bharadwaj : జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ ‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమా ను చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ను నిర్మించిన నిర్మాతలు తాజాగా మాయ పేటిక అనే సినిమా ను రూపొందించారు. తాజాగా మాయా పేటిక సినిమాను మీడియా ముందుకు తీసుకు రావడం జరిగింది. సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడం తో పాటు నటీనటులను పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […]
Sowmya Rao : గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగా జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చారు. అనసూయ మరియు రష్మీ గౌతమ్ కాకుండా ఇప్పటి వరకు జబర్దస్త్ కి మరే యాంకర్ రాలేదు.. ప్రేక్షకులు చడలేదు. కానీ మొదటి సారి జబర్దస్త్ స్టేజ్ పై ఇన్నాళ్ల తర్వాత కొత్త యాంకర్ సౌమ్య ను చూడటం జరిగింది. కన్నడంకు చెందిన సౌమ్య రావు ను జబర్దస్త్ యాంకర్ గా తీసుకు వచ్చారు. తెలుగు కాస్త అటు ఇటుగానే మాట్లాడుతూ […]