Telugu News » Tag » jaanareddy
తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా అయ్యాయి. మొన్న గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ పార్టీ మంచి దూకుడు మీద ఉంది. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించడం పై ఫోకస్ పెట్టడంతో టీఆర్ఎస్ కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.ఆ ఉప ఎన్నికల్లో గెలవడానికి ఇరు పార్టీలు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జానారెడ్డి కుటుంబాన్ని ఇప్పుడు బీజేపీ […]