Telugu News » Tag » Izhaan
మన దేశంలో టెన్నిస్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు సానియా మీర్జా. ఆట, అందం రెండింటితోనూ ఆకట్టుకున్న ఆమె.. టెన్నిస్ కోర్టులోనే కాదు బయట కూడా ఏం చేసినా అభిమానులకు ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తన కుమారుడితో ఒక వైపు సరదా సరదాగా గడుపుతూనే మరోవైపు ఆ బుల్లి మీర్జాకి భలే భలే పాఠాలు చెబుతోంది. సానియా మీర్జా తిరుగులేని టెన్నిస్ స్టార్ కదా తన కొడుక్కి కూడా ఆ ఆటే నేర్పుతోందనుకుంటే పప్పులో కాలేసినట్లే. తన […]