Allari Naresh : ప్రస్తుత రాజకీయాలపై సినీ నటుడు అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్లరి నరేష్ తాజా సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయాల ప్రస్తావన వస్తే, తనదైన స్టయిల్లో స్పందించాడు. ‘ఇట్లు మారుడుమిల్లి’ ప్రజానీకం సినిమా చూశాక ప్రజల్లో ఎంతో కొంత మార్పు అనేది వస్తుందని అల్లరి నరేష్ చెప్పాడు. ఓటు వేసే జనాలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మారాలని చెప్పే […]
Itlu Maredumilli Prajaneekam : ‘లవ్ టుడే’ అనే ఓ సినిమా తెలుగులో విడుదలవుతోంది. విడుదలవుతున్న సినిమాల్లో ఈ సినిమాకే అత్యధిక థియేటర్లు దక్కుతున్నాయ్. అన్నట్టు, స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా విడుదలవుతోంది. అల్లరి నరేష్ హీరోగా నటించాడు ఈ సినిమాలో. నిజానికి, అల్లరి నరేష్ స్టామినా వున్న హీరోనే టాలీవుడ్లో. కానీ, తక్కువ థియేటర్లే దొరికాయ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాకి. ప్రమోషన్ల విషయంలో ఈ సినిమా కాస్త వెనకబడిన మాట […]