మన హీరోల గురించి మన దగ్గరి మీడియాలో వార్తలు వస్తే ఏం కిక్కు ఉంటుంది చెప్పండి. ఎక్కడో దేశం కాని దేశం.. ఇటలీలో ప్రభాస్ గురించి అక్కడి మీడియా స్టోరీల మీద స్టోరీలు వేస్తోందంటే.. ప్రభాస్ మానియా ఇటలీలో కూడా ఎలా ఉందో తెలిసిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్.. అంటే వరల్డ్ స్టార్. ఆయన ఒక ప్రాంతానికే చెందిన నటుడు కాదు. బాహుబలి సినిమా వల్ల ప్రభాస్ గురించి ప్రపంచానికి తెలిసింది. దీంతో.. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కు […]