బాహుబలి సినిమాతో దేశ, విదేశాలలో ఫుల్ క్రేజ్ సంపాదించిన ఆరడుగుల ఆజానుబాహుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. జపాన్‌లో ప్రభాస్‌కు వీరాభిమానులు ఉన్నారు. స్వయంగా ప్రభాస్‌ని కలవాలనే ఆ దేశపు మహిళలు ఓ సారి ప్రభాస్ ఇంటి వద్ద చాలా సేపు నిరీక్షించారంటే వారికి ఆయనపై ఎంత ప్రేమ, అనుబంధం ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటలీలోను ప్రభాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రం చాలా […]