Minister Malla Reddy : ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. దాదాపు మూడు రోజులపాటు సుమారు 400 మంది ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బంధువుల ఇళ్ళలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తొలుత ఆరు కోట్ల రూపాయల నగదుని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, మొత్తంగా ఐటీ సోదాలు నేటి మధ్యాహ్నంతో ముగిశాక, ఐటీ అధికారులు వెల్లడించిన […]
Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఐటీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. మరోపక్క, మంత్రి మల్లారెడ్డి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులపై ఐటీ అధికారులు రెండ్రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్ళపైనా ఐటీ సోదాలు జరిగాయి. కుమారుడ్ని కొట్టి బలవంతంగా […]