Telugu News » Tag » IT Attacks in Hyderabad
Phoenix Group : హైదరాబాద్‌లో ఐటీ దాడులు భారీగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీలో ఏకకాలంలో పది చోట్ల వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కార్యాలయాలపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. వరుస దాడులు.. వాసవి గ్రూప్ సంస్థలతో పాటు సుమధుర సంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసారు. తెలంగాణ, […]