Telugu News » Tag » IsmartShankar
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి చెప్పనక్కర్లేదు. మాస్ సినిమాగా ప్రేక్షకుల్లో ఈ మూవీ మంచి పేరు సంపాదించుతుంది. ముఖ్యంగా పూరి స్టోరీ, డైలాగ్స్ తో మరోసారి తన దర్శకత్వాన్ని నిరూపించుకున్నాడు. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్, నాబానటేష్ వారి అందాలతో ఆకర్షించారు. ఇక మ్యూజిక్ విషయానికి వెళ్తే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పాలి. ఎందుకంటె ఈ మూవీలో […]